Jump to content

వీరపూజ (సినిమా)

వికీపీడియా నుండి
(వీరపూజ నుండి దారిమార్పు చెందింది)

వీరపూజ,1968 లో, ఆమoచర్ల శేషగిరి రావు దర్శత్వంలో వచ్చిన తెలుగు చిత్రం. కాంతారావు,కాంచన జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు సమకూర్చారు.

వీరపూజ
(1968 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఆమంచర్ల శేషగిరిరావు
తారాగణం కాంతారావు,
కాంచన,
బాలయ్య
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ విజయసారధి ప్రొడక్షన్స్
భాష తెలుగు


తారాగణం

[మార్చు]

కాంతారావు

కాంచన

వాణీశ్రీ

బాలయ్య

వసంత

రేలంగి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: ఆమంచర్ల శేషగిరిరావు
  • సంగీతం: ఘంటసాల వెంకటేశ్వరరావు
  • గీత రచయితలు: ఆరుద్ర, దాశరథి కృష్ణమాచార్య, కొసరాజు రాఘవయ్య చౌదరి, సముద్రాల రాఘవాచార్య, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి
  • నేపథ్య గాయకులు: ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల, శిష్ట్లా జానకి, ఎల్ ఆర్ ఈశ్వరి, పి.లీల
  • నిర్మాణ సంస్థ: సారథి ప్రొడక్షన్స్
  • విడుదల:1968.

పాటల జాబితా

[మార్చు]

కొనుమా సరాగమాల ,ఘంటసాల , సుశీల, రచన: వీటూరీ వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి

రింగు బఠాణీ చెయ్యవే బోణీ ,ఘంటసాల , ఎల్.ఆర్.ఈశ్వరి , రచన: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి

అద్దరిని ఉన్నాడు అందగాడు ,ఘంటసాల, రచన :ఆరుద్ర

కానరావయ్య కానరావయ్య గౌరీశ ,ఘంటసాల, రచన:సముద్రాల

ఊరూ పేరూ చెప్పమంటావా , ఘంటసాల, పి.సుశీల బృందం, రచన: కొసరాజు

కనుల నిండా మధువు నింపి , పి.లీల , రచన: దాశరథి

నీవే నీవే కావాలి నేడే నాతో, పి.సుశీల, రచన: దాశరథి

పులకరించేనే మేను, ఎస్ జానకి , రచన:కొసరాజు

ప్రియమైన ప్రేమపూజారి , పి సుశీల , రచన: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి.