Coordinates: 15°44′28″N 79°50′53″E / 15.741°N 79.848°E / 15.741; 79.848

వెలుగు వారి పాలెం (తాళ్ళూరు మండలం)

వికీపీడియా నుండి
(వెలుగువారి పాలెం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
గ్రామం
పటం
Coordinates: 15°44′28″N 79°50′53″E / 15.741°N 79.848°E / 15.741; 79.848
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంతాళ్ళూరు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata


వెలుగు వారి పాలెం, ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.మూడు వేల మంది జనాభా ఉన్న గ్రామం.ఈ ఊరిలో తొలుత ముదిరాజ్ అనే సామాజిక  వర్గం నివాసాలు ఏర్పాటు చేసుకుంది. వీరిలో వెలుగు అనే ఇంటి పేరు కలవారు ఎక్కువ ఉండటంతో ఈ వూరికి వెలుగువారిపాలెంగా పేరు వచ్చింది. ఆ తరువాత చుట్టూ పళ్ళ;ఆ ఉన్న రెడ్ల కుటుంబాలు అక్కడికి నివాసాలుగా మార్చుకున్నారు. ఈ వూరిలో రెండు రామాలయాలు ఉన్నాయి. ఇందిరాగాంధీ హవా సాగుతున్న నాటి నుంచి 1994 వరకు  ఆవూరు ఊరంతా కాంగ్రెస్ పార్టీ నే సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ తప్ప మరో పార్టీ తెలియని పరిస్థితుల్లో 1994 లో సారెడ్డి కోటేశ్వరరెడ్డి తెలుగుదేశం పార్టీని తొలుత ఈ ఊరికి పరిచయం చేశారు. బొద్దికూరపాడు నుంచి వేరయ్యి స్వతంత్ర పంచాయితీగా ఏర్పడిన తరువాత తొలుత తెలుగుదేశం పార్టీ పంచాయితీ ప్రెసిడెంట్ గా అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఈ వూళ్ళో భోగు సముద్రం, చిన్నపరెడ్డి అనే రెండు ఇంటి పేర్లతో అధిక రెడ్ల కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నారు. సారెడ్డి,పులి,మూలం రెడ్డి,గుజ్జుల అనే కుటుంబాలు ఉన్నాయి. రెడ్లు, మాదిగ, రజక,నాయీబ్రాహ్మణ, దొమ్మర, గంగిరెద్దుల కుటుంబాలు ఉన్నాయి. ఎస్.టి.డి కోడ్:08593.

ఈ గ్రామం స్వతంత్ర పంచాయితిగా 1995 లో ఏర్పడింది. పూర్వం బొద్దికూర పాడు పంచాయితిలో భాగముగా ఉండెడిది.

సమీప గ్రామాలు[మార్చు]

దేవరపాలెం 3 కి.మీ, నాగంభొట్లపాలెం 4 కి.మీ, లక్కవరం 4 కి.మీ, బెల్లంకొండవారిపాలెం 6 కి.మీ, నిప్పట్లపాడు 7 కి.మీ,బోద్దికూరపాడు2 కి.మీ.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]