వెంకటేశ్వరరావు
స్వరూపం
(వేంకటేశ్వరరావు నుండి దారిమార్పు చెందింది)
వెంకటేశ్వరరావు లేదా వేంకటేశ్వరరావు తెలుగువారిలో కొందరు పురుషుల పేరు.
- ఇంటూరి వెంకటేశ్వరరావు స్వాతంత్ర్య సమయోధుడు, రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత.
- కాటూరి వెంకటేశ్వరరావు, పింగళి కాటూరి కవులలో ఒకరు.
- కోటగిరి వెంకటేశ్వరరావు, సుప్రసిద్ధ తెలుగు సినిమా ఎడిటర్.
- ఘంటసాల వెంకటేశ్వరరావు, సుప్రసిద్ధ సంగీత దర్శకులు, గాయకులు.
- యల్లా వెంకటేశ్వరరావు, సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు