శిలాశాస్త్రం
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (నవంబర్ 2016) |
శిలలను అధ్యయనం చేసి శాస్త్రన్ని శిలాశాస్త్రం అంటారు. ఆంగ్లంలో పెట్రొలజి అంటారు. పెట్రొలజి అనేది రెండు పదముల కలయిక. పెట్రో అనగా శిల అని, లోగస్ అనగా అధ్యయనం. ఈ శాస్త్రం భూగర్బశాస్త్రంలో ఒక భాగం. భూగర్భ
ము యొక్క పుట్టున వస్తికర్న, నిర్మనము గురించి అధ్యయనం చేసే శాస్త్రం. శిలాశాస్త్రం ఒక విధంగా పెట్రొగ్రఫి యొక్క పర్యాయపదం. శిలాశాస్త్రం ముఖ్యంగా స్థూల చెతినమునా, రాళ్ళ గుట్టు యెత్తు వివరణ గురించి ద్రిష్టి సరిస్తుంది. కాని పెట్రొఘ్రఫి అనేది సుక్ష్మమైన రాళ్ళ వివరములు గురించి చెపట్టి ప్రత్యెకత. ఈ చమురుపరిశ్రమ, శిలాశాస్త్రము, ప్రత్యెకంగా మట్టిలాగ్ ఎవన్నీ భూగర్భనిర్మణము తెలుసుకొవడనికి ముఖ్య ప్రధాన్యత సంతరించుకుంటాయి. మట్టిలాగ్ అనగా మట్టిలో ఉండే ఒక సుక్ష్మమైన నిర్మాణం. మట్టి రెణువుల యొక్క కొత నిర్మణమును 10X సుక్ష్మదర్షిని ద్వరా, రసాయనికంగా పరీక్షించవచ్చును.
పద్దతులు
[మార్చు]పెట్రొలజీ అనెది శాస్త్రీయ ఖనిజశాస్త్రాన్నీ ఉపయొగించుకుంటుంది, రసాయన రళ్ళ కూర్పు, ఆక్రుతిని వర్ణించడానికి విశ్లిషిస్తుంది. ఆధునిక పెట్రొలజిస్టులు భూగర్భరసాయనిక, భూభొతికశాస్త్ర సుత్రములు, రళ్ళమూలాల ఉష్ణోగ్రత ద్వరా భూగర్బరసాయనిక పొకడలను తెలుసుకొవచ్చును.
శాఖలు
[మార్చు]శిలాశాస్త్రములో ముడు రకాల శాఖలు ఉన్నాయి. అవి అగ్ని, రూపాంతర ప్రాప్తి, అవక్షిపణ.అలాగే ప్రయూగాత్మాక పద్ధతుల శాఖ కూడా దినిలో భాగమె.
అగ్నిశిలశాస్త్రం
[మార్చు]- ఈ శాఖ నిప్పు రాళ్ళ యొక్క మార్పు, ఆక్రుతి గురించి అధ్యయనం చేస్తుంది.దినిలో గ్రానైట్, బసాల్ట్ రాళ్ళు ముఖ్యమైనవి (అగ్నిశిలలు ఉష్ణొగ్రాతకు వెడిక్కినప్పుడు దాని శిలాద్రవం నుండి స్ఫటికము వెతి వచ్చే శిలలను గ్రానైట్, బసాల్ట్ అంటారు).
ఆవక్షెపణ శిలాశాస్త్రం
[మార్చు]- ఆవక్షేపణ శిలల యొక్క నిర్మాణము అక్రుతిని అధ్యియనం చేస్తుంది. దినిలో ఇసుక రెణువులు, పొట్టు, సున్నపు రాయ ముఖ్యమైనవి. ఈ ఆవక్షేపణశిలల జీవి, రసాయన నిక్షపాల నుండి ఉద్భవించినవి. ఇవి సాధారణంగా చాలా చిన్న రెణువులలో నాణ్యమైన పదార్ద మాత్రుకలో కలిసి బంధం ఏర్పరుస్తుంది.
పూర్ణరూప శిలాశాస్త్రం
[మార్చు]- ఇవి స్దూలరూపవిక్రియ నిర్మాణము, ఆక్రుతి గురించిన అధ్యయనం. దినిలో ముఖ్యంగా స్లెట్, పాలరాయ, రాయ, పగుళ్ళు ఉంటాయ.ఈ శిలలు ముఖ్యంగా వాతావరణంలో ఉండే రసాయన, ఉష్ణోగ్రత ఒత్తిడి తీవ్రతల కారణంగా ఉద్భవిస్తాయ.
ప్రయోగాత్మిక శిలాశాస్త్రం
[మార్చు]- అధిక ఒత్తిడి, అధిక ఉష్ణోగ్రత క్రత్రిమంగా అందించినప్పుడు ఈ శిలల ఉద్భవిస్తాయ. ఇది ముఖ్యంగా రాళ్ళ యొక్క దిగూవ క్రస్ట ఉపరితిప్రమాణం, ఎగువ ఆవరణ గురించి ప్రయూగాత్మకంగా తెలుసుకువచ్చు. అలాగే భూమి చంద్రుడి ఉపరితల అవరణం, భూగొళిక మార్పులు గురించి తెలుపుతుంది. చంద్రుడి మాంటెల్లో ఉండే అసాద్యమైన రాళ్ళ గురించి తెలుసుకొవచ్చు.
సూచన
[మార్చు]https://en.wikipedia.org/wiki/Petrology