Jump to content

షాంగ్హై

అక్షాంశ రేఖాంశాలు: 31°12′N 121°30′E / 31.2°N 121.5°E / 31.2; 121.5
వికీపీడియా నుండి
(షాంగ్హాయి నుండి దారిమార్పు చెందింది)
షాంగ్హై పురపాలిక
上海市; shànghǎi-shì
పుడాంగ్ దృశ్యం
పుడాంగ్ దృశ్యం
పుడాంగ్ దృశ్యం
చైనాలోని షాంగ్హై ప్రదేశం
చైనాలోని షాంగ్హై ప్రదేశం
చైనాలోని షాంగ్హై ప్రదేశం
అక్షాంశరేఖాంశాలు: 31°12′0″N 121°30′0″E / 31.20000°N 121.50000°E / 31.20000; 121.50000
Country  China
స్థిరము
Incorporated
 - Town

AD 751
 - County 1292
 - పురపాలిక 17 జూలై 1854
Divisions
 - County-level
 - Township-level

18 జిల్లాలు, 1 కౌంటీ
220 పట్టణాలు, గ్రామాలు
ప్రభుత్వం
 - Type పురపాలిక
 - CPC యూ జెంగ్‌షెంగ్
 - మేయరు హాన్ జెంగ్
వైశాల్యము [1][2]
 - పురపాలక సంఘం 7,037 km² (2,717 sq mi)
 - భూమి 6,340 km² (2,447.9 sq mi)
 - నీరు 679 km² (262.2 sq mi)
 - పట్టణ 5,299 km² (2,046 sq mi)
ఎత్తు [3] m (13 ft)
జనాభా (2007)[4]
 - పురపాలక సంఘం 1,85,80,000
 - సాంద్రత 2,640.3/km2 (6,838.4/sq mi)
కాలాంశం చైనా ప్రామాణిక కాలం (UTC+8)
తపాలా కోడ్ 200000 – 202100
Area code(s) 21
GDP[5] 2007 estimate
 - మొత్తం US$157.8 బిలియన్ (1వది)
 - Per capita US$8,949 (13వది)
 - Growth Increase 13.3%
HDI (2005) 0.909 (2వది)
లైసెన్స్ ప్లేట్ 沪A, B, D, E, F,G
沪C (outer suburbs)
నగర పుష్పము యులాన్ మాగ్నోలియా
వెబ్‌సైటు: www.shanghai.gov.cn

షాంగ్హై (చైనీస్ : , పిన్యిన్ లిప్యాంతరీకరణ: Shànghǎi), చైనాలో జనాభా పరంగా అతిపెద్ద నగరం, ప్రపంచంలోని అతిపెద్ద మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ఒకటి. దీని జనాభా 2 కోట్లకన్నా అధికమే.[6] చైనాలోని మధ్య-తూర్పు తీరంలో యాంగ్‌ట్జీ నది ముఖప్రదేశం వద్ద ఉంది. ఈ నగరం పురపాలిక పాలనలో ప్రాంతీయ స్థాయిలో నడుపబడుచున్నది.[7]

షాంగ్హై టవరు

ప్రాథమికంగా మత్స్యపరిశ్రమ, టెక్స్‌టైల్ రంగ నగరం. దీని ఓడరేవు కారణంగా 19వ శతాబ్దంలోనే ప్రధాన నగంగా రూపొందింది, ప్రపంచ వాణిజ్యకేంద్రంగా మారింది.[8] దూర-తూర్పుదేశాలు, పశ్చిమ దేశాల మధ్య ఈ నగరం ప్రముఖ వాణిజ్య-వర్తక కేంద్రంగా, విత్తకేంద్రంగా 1930 నుండి తన పాత్రను పోషిస్తున్నది.[9] 1949 చైనా అంతర్యుద్ధం సమయాన షాంగ్హై ఒడుగుదిడుగులను ఎదుర్కొన్నది. 2005లో షాంగ్హై రేవు, ప్రపంచంలోని రద్దీగల ఓడరేవుగా మారింది.[10]

ఇవీ చూడండి

[మార్చు]

పాదపీఠికలు

[మార్చు]
  1. "Land Area". Basic Facts. Shanghai Municipal Government. Archived from the original on 2007-11-13. Retrieved 2007-09-12.
  2. "Water Resources". Basic Facts. Shanghai Municipal Government. Archived from the original on 2007-11-13. Retrieved 2007-09-12.
  3. "Topographic Features". Basic Facts. Shanghai Municipal Government. Archived from the original on 2007-11-13. Retrieved 2007-09-12.
  4. "Shanhai resident population is about 19 mln". Xinhua News Agency. Archived from the original on 2013-06-23. Retrieved 2009-01-14.
  5. "Shanghai 2007 GDP". Jiefang Daily. Archived from the original on 2009-01-11. Retrieved 2009-01-14.
  6. "Shanghai population tops 20m". China Daily. 2003-12-05. Retrieved 2008-03-22.
  7. "Shanghai". [[:en:Encyclopædia Britannica Online|]]. 2008. Retrieved 2008-03-22.
  8. Mackerras, Colin (2001). The New Cambridge Handbook of Contemporary China. Cambridge University Press. p. 242. ISBN 0521786746.
  9. "A Glimpse at 1930s Shanghai". Yoran Beisher. 2003-09-24. Archived from the original on 2008-11-21. Retrieved 2008-03-20.
  10. "Shanghai now the world's largest cargo port". Asia Times Online. 2006-01-07. Archived from the original on 2018-10-09. Retrieved 2008-03-20.

మూలాలు

[మార్చు]
  • Danielson, Eric N. (2004). Shanghai and the Yangzi Delta. Singapore: Marshall Cavendish/Times Editions. ISBN 978-9812325976.
  • Elvin, Mark (1977). "Market Towns and Waterways: The County of Shanghai from 1480 to 1910," in The City in Late Imperial China, ed. by G. William Skinner. Stanford: Stanford University Press.
  • Johnson, Linda Cooke (1995). Shanghai: From Market Town to Treaty Port. Stanford: Stanford University Press.
  • Johnson, Linda Cooke (1993). Cities of Jiangnan in Late Imperial China. Albany: State University of New York (SUNY).

బయటి లింకులు

[మార్చు]
Shanghai గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

నిఘంటువు విక్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోట్ నుండి
వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి

ప్రభుత్వం

మీడియా

ఇతరములు

31°12′N 121°30′E / 31.2°N 121.5°E / 31.2; 121.5{{#coordinates:}}: cannot have more than one primary tag per page

"https://te.wikipedia.org/w/index.php?title=షాంగ్హై&oldid=4193525" నుండి వెలికితీశారు