శామ్సంగ్ గెలాక్సీ ఎస్5
స్వరూపం
(సాంసంగ్ గెలాక్సీ ఎస్ 5 నుండి దారిమార్పు చెందింది)
తయారీదారుడు | Samsung Electronics |
---|---|
నినాదము | Discover The Future |
Series | Galaxy S |
రకము | SM-G900H, SM-G900R4, SM-G900V |
Compatible networks | (GSM/GPRS/EDGE): 850, 900, 1,800 and 1,900 MHz; 3G (HSDPA 42.2 Mbit/s, HSUPA 5.76 Mbit/s): 850, 900, 1,900 and 2,100 MHz; LTE: 800, 850, 900, 1,800, 2,100 and 2,600 MHz |
మొదటి విడుదల | 11 ఏప్రిల్ 2014 |
Predecessor | Samsung Galaxy S4, Samsung Galaxy S4 Active |
Type | Touchscreen smartphone |
Form factor | Slate |
కొలతలు | 142 mమీ. (5.6 అం.) H 72.5 mమీ. (2.85 అం.) W 8.1 mమీ. (0.32 అం.) D. |
బరువు | 145 g |
ఆపరేటింగ్ సిస్టమ్ | Android 4.4.2 "KitKat" |
System on chip | Qualcomm Snapdragon 801 8-core Exynos 5422 |
CPU | 2.5 GHz quad-core (Snapdragon variant) 2.1 GHz quad-core Cortex-A15 and 1.5 GHz quad-core Cortex-A7 (Exynos variant) |
GPU | Adreno 330 (Snapdragon variant) ARM Mali T628MP6 (Exynos variant) |
మెమొరి | 2 GB LPDDR3 RAM |
నిలువ సామర్థ్యము | 16GB, 32GB |
Removable storage | microSD up to 128 GB |
బ్యాటరీ | Li-ion 2800 mAh removable |
Data inputs | జాబితా
|
Display | 5.1 అం. (13 cమీ.) Super AMOLED 1920×1080 px 432 ppi |
వెనుక కెమెరా | 16 MP |
ముందు కెమెరా | 2.1 MP |
Connectivity | జాబితా
|
వెబ్సైటు | http://www.samsung.com/global/microsite/galaxys5/ |
శామ్సంగ్ గెలాక్సీ ఎస్5 శామ్సంగ్ కంపెనీ గెలాక్సీ ఎస్ సిరీస్‌లో ఐదవ జనరేషన్ మోడల్ . ఆండ్రాయిడ్‌లో తాజా వెర్షన్, 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఫింగర్ స్కానర్, వేగవంతమైన కెమెరా, దుమ్ము, నీటి నిరోధకత వంటి వినూత్న ఫీచర్లతో ఈ ఫోన్‌ను కంపెనీ రూపొందించింది. భారత్‌తో సహా ఇతర దేశాల్లో ఏప్రిల్ 11 నుంచి ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభిస్తామని పేర్కొంది[1][2].
ప్రత్యేక ఫీచర్లు
[మార్చు]- ఫింగర్ స్కానింగ్: సురక్షితమైన బయోమెట్రిక్ స్క్రీన్ లాకింగ్ ఫీచర్. ఇది భద్రమైన మొబైల్ చెల్లింపు ఫీచర్ కూడా(యాపిల్ ఐఫోన్ 5ఎస్‌లో ఈ ఫీచర్ ఉంది)
- ఎస్ హెల్త్: ఆరోగ్యంగా ఉండటానికి వినియోగదారులకు తోడ్పడే ఒక టూల్. పెడో మీటర్, డైట్, ఎక్సర్సైజ్ రికార్డులు, గుండె స్పందనలను లెక్కించే హార్ట్ రేట్ మానిటర్లతో కూడిన ఈ తరహా ఫీచర్‌ను తర్వాతి ఐ ఫోన్ మోడల్లో తేవాలని యాపిల్ కంపెనీ కసరత్తు చేస్తోంది.
- కిడ్స్ మోడ్: పిల్లలకు సంబంధించిన అప్లికేషన్(యాప్)లకే ఫోన్లో యాక్సెస్ ఉంటుంది.
- పవర్ సేవింగ్ మోడ్: డిస్ప్లే బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటుంది. తరచుగా వాడే యాప్స్‌నే డిస్ప్లేలో ఉంచుకోవచ్చు. ఈ ఫీచర్ కారణంగా విద్యుత్ వినియోగం సగం తగ్గుతుందని కంపెనీ పేర్కొంది.
- 5.1 అంగుళాల(13 సెం.మీ.)
- సూపర్ అమోలెడ్ డిస్ప్లే(గెలాక్సీ ఎస్4 మొబైల్ స్క్రీన్ సైజ్)
- 2.5 గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్.. 2 జీబీ ర్యామ్
- 16జీబీ, 32 జీబీ మెమరీ(రెండు వేరియంట్లు).. 64 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ
- 16 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా(వెనక వైపు), 2.1 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను అమర్చారు.
- వేగవంతమైన ఆటో ఫోకస్(0.3 సెకన్ల స్పీడ్ )
- 2800 ఎంఏహెచ్ బ్యాటరీ.
- 4 రంగుల్లో లభ్యమవుతుంది.
మూలాలు
[మార్చు]- ↑ http://timesofindia.indiatimes.com/Samsung-Galaxy-S5-launch/liveblog/30958767.cms
- ↑ http://www.ibtimes.co.in/articles/541918/20140305/samsung-galaxy-s5-pre-order-open-price.htm
- ↑ http://gadgets.ndtv.com/samsung-galaxy-s5-1323