Jump to content

సానగ

వికీపీడియా నుండి

కృష్ణయజుర్వేద తైత్తిరీయ సంహిత తృతీయానువాకం నుండి:

ప్రాచీ దిశాం వసంతఋతూనామగ్నిర్దేవతా బ్రహ్మ ద్రవిణం

త్రివృత్ స్త్సోమ స్స ఉ పఞ్చదశ వర్తని స్త్ర్య ఓర్వయ: కృతమయానాం

పురో వాతో వాత:స్సానగ ఋషి

విశ్వకర్మ యనే పరబ్రహ్మము నుండి తూర్పు దిశయందు వసంత ఋతువును సృష్టించెడి అగ్నియై (ప్రాణాగ్నియై) త్రివిధములుగా, పది హేను తత్వములందు విహరించు చైతన్యమూర్తియై సానగ ఋషి బ్రహ్మ తేజముతో ( ధవళ కాంతితో) అవిర్భవించెను.

  • సానగ బ్రహ్మర్షి గోత్రం

ఉప గోత్రాలు:

1. శ్రీ ఉప సానగ

2.శ్రీ బిభ్రాజ

3.శ్రీ కశ్యప

4.శ్రీ మను విశ్వకర్మ

5.శ్రీ విశ్వాత్మక

6. శ్రీ మన్యుపత

7. శ్రీ మామన్యు

8. శ్రీ భూబల

9. శ్రీ సంవర్తి బ్రహ్మ

10. శ్రీ విశ్వదత్త

11. శ్రీ సుమంత

12. శ్రీ శ్వేతాంగ

13. శ్రీ పురంజయ

14. శ్రీ భానుమత

15. శ్రీ జయపుత్ర

16. శ్రీ వనజ

17. శ్రీ భాస్వంత

18. శ్రీ మధు

19. శ్రీ చిత్రవసు

20. శ్రీ తాపస

21. శ్రీ సుయక్ష

22. శ్రీ సుతక్ష

23. శ్రీ ప్రబోధక

24. శ్రీ వసులోచన

25. శ్రీ చిత్రధర్మ బ్రహ్మర్షులు

"https://te.wikipedia.org/w/index.php?title=సానగ&oldid=3960134" నుండి వెలికితీశారు