సాఫ్టువేరు వ్రాయు భాషలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Classes and Methods.png

కంప్యూటరు భాషలు[మార్చు]

భాష నునది మనిషి మనిషి మాట్లాడుకోవడానికే కాకుండా కంప్యూటర్లుతో మాట్లాడటానికి కూడా ఉపయోగ పడతాయి అసలు కంప్యూటరునకు అర్దమవ్వునది రెండే రెండు సున్నా, ఒకటి వీటినుండి మెషను భాష లేదా యాంత్రిక భాష తయారు చేసారు కాని వీటిలో మనము కంప్యూటరుతో మాట్లాడటం కష్టం కనుక ఇతర భాషలు తయారు చేసారు వీటిని మూడు రకాలగా విభజించవచ్చు

మెషీను స్థాయి భాషలు[మార్చు]

ఇవి కంప్యూటరు నేరుగా అర్దము చేసుకొను భాషలు

మధ్య స్థాయి భాషలు[మార్చు]

ఇవి మిడిల్ లెవెలు భాషలు అన్నమాట, వీటిని మనుషులు కూడా తేలికగా అర్ధము చేసుకొనవచ్చు. కంప్యూటర్లు ఈ భాషలను అర్ధము చేసుకొవాలంటే పూర్తిగా మెషిను భాషలోనికి మార్చుకొని మాత్రమే అర్ధము చేసుకుంటాయి ఉదాహరణ: సీ, సీ ప్లస్ ప్లస్, ఇతరములు

ఉన్నత స్థాయి భాషలు[మార్చు]

ఇవి మనకు తేలికగా అర్ధము అవ్వడానికి