సావిత్రీ చరిత్రము (హరికథ)

వికీపీడియా నుండి
(సావిత్రీ చరిత్రము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఆదిభట్ట నారాయణ దాసు ప్రముఖ హరికథా కళాకారుడు, సంగీతం, సాహిత్యం, నృత్యాల మేళవింపుతో హరికథ ప్రక్రియని స్రుజించి "హరికథా పితామహ" అనే బిరుదంతో ప్రఖ్యాతిగాంచారు.సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన. "శ్రీమత్", "అజ్జాడ" పదాలు కలిపి "శ్రీమదజ్జాడ నారాయణ దాసు" గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం. ఇది ఆయన రచించిన అతి తక్కువ హరికథల్లో ఒకటి.

ఈ హరికథను దాసుగారు 22 అక్టోబరు 1923 లో రచించారు. దీని ఐదవకూర్పును బెజవాడలోని కందుల గోవిందం గారు 1929 సంవత్సరంలో ముద్రించారు.

మూలాలు[మార్చు]