Jump to content

సిదు నది వంతెన

వికీపీడియా నుండి
(సిదు రివర్ బ్రిడ్జ్ నుండి దారిమార్పు చెందింది)
Sidu River Bridge
సిదు రివర్ బ్రిడ్జ్

四渡河特大桥
నిర్దేశాంకాలు30°37′16″N 110°23′42″E / 30.62122°N 110.39508°E / 30.62122; 110.39508
OS grid reference[1]
దీనిపై వెళ్ళే వాహనాలుG50 షాంఘై-చాంగ్కింగ్ ఎక్స్‌ప్రెస్‌వే
దేనిపై ఉందిసిదు నది
స్థలంయేసంగూన్ నగర సమీపంలో, బడాంగ్ కౌంటీ, హుబీ, చైనా[1]
లక్షణాలు
డిజైనువేలాడే వంతెన[2]
మొత్తం పొడవు1,222 మీ. (4,009 అ.)[2]
వెడల్పు24.5 మీ. (80 అ.)[3]
అత్యంత పొడవైన స్పాన్900 మీ. (3,000 అ.)[3]
Clearance below496 మీ. (1,627 అ.)[2][4]
చరిత్ర
డిజైనరుCCCC సెకండ్ హైవే కన్సల్టెంట్స్ కంపెనీ లిమిటెడ్
ప్రారంభంనవంబర్ 15, 2009[4]
ప్రదేశం
పటం
సిదు నది వంతెన

సిదు నది వంతెన అనేది చైనాలో యేసంగూ నగర సమీపంలో సిదు నది యొక్క లోయ పై 496 మీటర్ల (1627 అడుగులు) ఎత్తున, 1,222 మీటర్ల (4,009 అడుగులు) పొడవున నిర్మించబడిన ఒక వేలాడే వంతెన. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వంతెనగా పేరు గాంచింది. ఈ వంతెన CCSHCC సెకండ్ హైవే కన్సల్టెంట్స్ కంపెనీ లిమిటెడ్ చే రూపకల్పన చేయబడింది. దీని నిర్మాణానికి 720 మిలియన్ యువాన్ ల (సుమారు US $ 100 మిలియన్) వ్యయమైంది. దీనిపై 2009 నవంబరు 15 న ట్రాఫిక్ ప్రారంభమైంది.

మూలాలు

[మార్చు]
  1. Wang 2009, p.65. "The bridge is located in central China near Yesanguan, a small town in a remote mountainous area, and serves as one of the key links in the national highway system that connects Shanghai, on the country's east coast, to Chengdu, the capital of the western province of Sichuan."
  2. 2.0 2.1 2.2 Wang 2009, p.64. "Stretching across a 500 m deep valley and the Sidu River in central China is a new, 1,222 m long crossing, that measured from gorge bottom to deck, may be the highest suspension bridge in the world."
  3. 3.0 3.1 Wang 2009, p.65. "The bridge features three spans measuring, from east to west, 114, 900, and 208 m. It carries two lanes in each direction and measures 24.5 m in width from curb to curb. The precast-concrete deck slopes upward from east to west at a 2.41 percent grade. The suspension cables are supported by two towers—an eastern tower measuring 118 m in height and a western tower 122 m high. The superstructure is constructed of steel."
  4. 4.0 4.1 Sakowski.