సుజాత (సినిమా)
'సుజాత' తెలుగు చలన చిత్రం 1980 మే 29 న విడుదల.తారకప్రభు ఫిలిమ్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో సుజాత,మురళీమోహన్, మంచు మోహన్ బాబు ముఖ్య పాత్రలు పోషించారు .సంగీతం పి రమేష్ నాయుడు సమకూర్చాడు.
సుజాత (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
తారాగణం | సుజాత , మురళీమోహన్, మోహన్ బాబు |
సంగీతం | రమేష్ నాయుడు |
నిర్మాణ సంస్థ | తారక ప్రభు ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]సుజాత
మంచు మోహన్ బాబు
మాగంటి మురళి మోహన్
నిర్మలమ్మ
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: దాసరి నారాయణరావు
సంగీతం: పి.రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ: తారక ప్రభు ఫిలిమ్స్
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి, వేటూరి, రాజశ్రీ, దాసరి
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి.
పాటల జాబితా
[మార్చు]1.ఎదురు చూస్తున్నాను మేఘాల నింగిలో, గానం.శిష్ట్లాజానకి
2 నోరు మంచిదైతే ఊరు మంచిది , గానం.పులపాక సుశీల
3.ఆడది అరవిందo ఆ హృదయం నవనీతం, రచన: రాజశ్రీ, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం శిష్ట్లా జానకి
4.ఉంగరం పడిపోయింది పోతెపోనీ , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
5.పట్టపగలు పుట్టింది ఒక నక్షత్రం , రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
6.ఒక చల్లని రాతిరిలో ఒక పున్నమి జాబిలి, రచన: దాసరి నారాయణరావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
7.పొద్దులూరి ఇంటికాడ ముద్దులోరి అమ్మాయి, రచన: దాసరి నారాయణరావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకీ .
8.శరణం శరణం శబరి గిరీశా శరణం అయ్యప్ప, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం.
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.