సుబ్బయ్య హోటల్
సుబ్బయ్య హోటల్ | |
---|---|
తరహా | ప్రైవేట్‌గా నిర్వహిస్తున్న సంస్థ |
Genre | ఆంధ్ర వంటకాలు |
స్థాపన | 1950 |
స్థాపకులు | జి. సుబ్బయ్య |
ప్రధానకేంద్రము | కాకినాడ, ఆంధ్రప్రదేశ్, ఇండియాసుబ్బయ్య గారి జంక్షన్ |
కార్య క్షేత్రం | ఇండియా |
కీలక వ్యక్తులు | జి. శ్రీకాంత్ [1] |
పరిశ్రమ | రెస్టారెంట్ |
ఉత్పత్తులు |
|
సేవలు |
|
యజమాని | జి. శ్రీకాంత్ |
వెబ్ సైటు | subbayyagarihotel.com |
సుబ్బయ్య హోటల్ (కాకినాడ సుబ్బయ్య హోటల్ అని కూడా పిలుస్తారు) ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ కేంద్రంగా ఉన్న ఒక భారతీయ శాఖాహార రెస్టారెంట్ లో ఒకటి.[2] 1950లో సుబ్బయ్యచే స్థాపించబడింది, ప్రస్తుతం వివిధ భారతీయ నగరాల్లో శాఖలను కలిగి ఉంది.
చరిత్ర
[మార్చు]1950లో సుబ్బయ్య పదిమంది ఉద్యోగులతో హోటల్ మెస్ ప్రారంభించాడు. ఆ తర్వాత 1955లో కాకినాడలోని ప్రస్తుత సుబ్బయ్యగారి కూడలిలో శ్రీకృష్ణ విల్లాస్ పేరుతో ఒక హోటల్ ప్రారంభించి "బుట్టా భోజనము" అనే ఆంధ్ర భోజనాన్ని వడ్డిస్తున్నారు. అనతికాలంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ రెస్టారెంట్ గా మారింది.[3] 2018 లో, చైన్ తన మొదటి రెస్టారెంట్ను హైదరాబాద్లో ప్రారంభించింది, తరువాత ఇతర భారతీయ నగరాలకు విస్తరించింది.[4] [5]
ఉత్పత్తులు
[మార్చు]- బుట్టా భోజనం ప్రత్వేకం
బుట్టా భోజనం అంటే తెలుగులో బుట్ట భోజనము అని అర్థం. ఆంధ్ర భోజనమంతా అరటి ఆకులతో చేసిన బుట్టలో వడ్డిస్తారు. ఇందులో సాదా అన్నం, పప్పు, సాంబారు, వెజిటబుల్ ఫ్రై, మజ్జిగ పులుసు, ఊరగాయలు, స్వీట్, పోడి (పౌడర్లు), పులిహోర, వెజ్ కూరలు, పెరుగు, అప్పడాలు, నెయ్యి ఉంటాయి. హోటల్ విజయానికి ప్రధాన కారణం ఈ వంటకాలు కారణం.[6]
- వడియాలు (2)
- సింగల్ మీల్స్
- పనసకాయ బిర్యానీ
- డ్రై పోడిస్ (డ్రై పౌడర్స్)
- ఆంధ్రా స్వీట్స్ (2)
- వెజ్ కూరలు (5-8)
- ఆంధ్రా ఊరగాయలు (2-3)
మూలాలు
[మార్చు]- ↑ Murthy, Neeraja (2019-06-25). "A meal with 30 dishes at the iconic Subbayya Gari Hotel". The Hindu. Retrieved 2021-04-05.
- ↑ "30 veg dishes in one meal: Why Hyderabad's Subbayya Gari Hotel is unbeatable". The News Minute. 2019-07-08. Retrieved 2021-04-03.
- ↑ "భళా బుట్ట భోజనం.. కమ్మని విందుకు కేరాఫ్ అడ్రస్ సుబ్బయ్యగారి హోటల్!". Samayam Telugu. Retrieved 2021-04-03.
- ↑ Murthy, Neeraja (June 25, 2019). "Meal for a king". Retrieved April 2, 2021.
- ↑ "Kakinda's iconic Subbayya Gari Hotel set to open doors in Vizag!". Vizag. 2019-12-07. Retrieved 2021-04-03.
- ↑ "Dig Into The Best Andhra Food You've Eaten In Your Life At The One And Only Subbayya Gari Hotel". Whats Hot. Retrieved 2021-04-03.