Jump to content

ఇంజెక్షన్

వికీపీడియా నుండి
(సూది మందు నుండి దారిమార్పు చెందింది)
సిరంజితో వేస్తున్న ఇంజెక్షన్

ఇంజెక్షన్ లేదా సూది మందు అనగా సాధారణంగా సూది, సిరంజితో శరీరంలోకి మందు ద్రవాలను పంపటానికి వాడుతుంటారు.. సూది మందులలో అనేక రకాలున్నాయి. అటువంటివి:

  • ఇన్‌ట్రాడెర్మల్ (చర్మం యొక్క పై పొరకు కొంచెం కింద)
  • సబ్కటానియోస్ (చర్మం కింద కొవ్వు పొర లోకి)
  • ఇంట్రామస్క్యులార్ (కండరం లోకి)
  • ఇంట్రావీనస్ (సిర లోకి)
  • ఇంట్రాసియస్ (ఎముకలోకి)
  • ఇన్‌ట్రాపెరిటొనియల్ (పొత్తికడుపు కుహరంలోకి)

వాడుకలో

[మార్చు]

ఇంజెక్షన్లు అనారోగ్యమును నిరోధించడానికి లేదా ఔషధం ఇవ్వడానికి ఉపయోగిస్తారు.

ఇంజెక్షన్ల ద్వారా అనారోగ్యమును నిరోధించడానికి వైరస్ యొక్క చనిపోయిన లేదా బలహీనపడిన వెర్షన్ శరీరంలోకి ఎక్కించుతారు ఇవి ఎక్కించటం ద్వారా అనారోగ్యమును నిరోధించడానికి అవసరమైన శక్తి సమర్థ్యాలను శరీరం సమకూర్చుకుంటుంది, ఎక్కించబడిన వైరస్ ముందస్తుగానే మరణించినది లేదా బలహీనపడినది అయినందువలన శరీరం ఆ వైరస్ ను తొందరగా నాశనం చేయగలుగుతుంది, ఇటువంటి వైరస్ భవిష్యత్తులో మళ్ళీ శరీరంలోకి ప్రవేశించినట్లయితే సులభంగా శరీరం దానిని ఎదుర్కొని చంపగలుగుతుంది.

వాడుకలో జాగ్రత్తలు

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]