Jump to content

సూపర్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
(సూపర్ ఎక్స్ ప్రెస్ నుండి దారిమార్పు చెందింది)
సూపర్ ఎక్స్ ప్రెస్
(1991 తెలుగు సినిమా)
తారాగణం నాగబాబు
భాష తెలుగు

}} 1991లో విడుదలైన ఈ తెలుగు సినిమాకు నిర్మాణ సమయంలో దాదర్ ఎక్స్‌ప్రెస్ అని నామకరణం చేశారు కానీ దీనిపై లేచిన దుమారం వలన విడుదలకు ముందు పేరును సూపర్ ఎక్స్‌ప్రెస్ గా మార్చారు. ఈ సినిమా కథ బొంబాయి నుండి మద్రాసు వెళ్ళే రైలు దాదర్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ఒక యథార్థ ఘటనపై ఆధారపడి ఉంది.

తారాగణం

[మార్చు]
  • నాగేంద్ర బాబు
  • వందన
  • కోట శ్రీనివాసరావు
  • కన్నెగంటి బ్రహ్మానందం
  • దేవదాస్ కనకాల

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: సత్యమూర్తి
  • సంగీతం: రాజ్ కోటి
  • గీత రచయిత: వేటూరి సుందర రామమూర్తి
  • ఫోటోగ్రఫీ: సురేష్ కుమార్
  • ఎడిటింగ్: డి.వెంకటరత్నం
  • డ్యాన్స్: సుందరం
  • థ్రిల్స్: రాజు
  • ప్రొడక్షన్ డిజైనర్: యం.సత్యనారాయణరెడ్డి, యం.మోహన గాంధీరెడ్డి
  • సహ నిర్మాతలు: కామిని రాము, కామిని లక్ష్మికాంతారావు
  • నిర్మాత: కె.వెంకటేశ్వరరావు
  • నిర్మాణ సంస్థ: శివ క్రియేషన్స్
  • విడుదల:1991.

పాటల జాబితా

[మార్చు]

1.మధనుడి మనవడా వరసకు వరుడివిరా , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.

మూలాలు

[మార్చు]