సెక్స్ (అయోమయ నివృత్తి)
Appearance
(సెక్స్ నుండి దారిమార్పు చెందింది)
సెక్స్ (Sex ) గురించి బహువిధాలైన వ్యాసాలున్నాయి:
- సెక్స్ ను లింగమును సూచించుటకు కూడా వాడతారు. ఇవి మూడు రకాలు. స్త్రీ లింగము, పుం లింగము, ఏదీ కాదు.
- సెక్స్ అనగా సాధారణంగా రతి క్రీడ లేదా సంభోగం అని భావిస్తారు.
- సైబర్ సెక్స్ ఒక విధమైన మానసిక ప్రవృత్తి.
- సెక్స్ ద్వారా సంక్రమించే అంటువ్యాధుల్ని సుఖ వ్యాధులు అంటారు.