సోఫియా హయత్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోఫియా హయత్‌
Sofia hayat colors indian telly awards.jpg
2012 లో 11వ ఇండియన్ టెలి అవార్ట్స్ కార్యక్రమంలో సోఫియా హయత్
జననం1984/1985 (age 36–37) [1]
జాతీయతబ్రిటీష్
వృత్తినటి,
రూపదర్శి,
గాయని[1]
వెబ్‌సైటుOfficial website

సోఫియా హయత్‌ ఒక ఆంగ్ల నటి. రూపదర్శి, గాయని. ఈమె కొన్ని భారతీయ సినిమా, టెలివిజన్ కార్యక్రమాలలో నటించింది.

నటించిన టెలివిజన్ కార్యక్రమాలు[మార్చు]

వార్తలు - వివాదాలు[మార్చు]

2013లో ఆర్మాన్ కోహ్లీ తనను బిగ్‌బాస్ షోలో కొట్టాడంటూ ఈవిడ ఆరోపించింది. [2]2014 లో దర్శకుడు అనిల్ గోయల్ చీప్‌గా బిహేవ్ చేస్తున్నాడంటూ ఆరోపించింది. ‘మూడేళ్ల కిందట భాయి కా మాల్ హై చిత్రంలో నటించేందుకు అనిల్ నాతో ఒప్పందం చేసుకున్నాడు. ఇంత వరకు సినిమా స్టార్ట్ అవ్వలేదు. తాజాగా మళ్లీ నా డేట్స్ అడిగితే కుదరదన్నా. దాంతో నన్ను వ్యభిచారివని దూషించాడు’ అంటూ వెల్లడించింది [3].

మూలాలు[మార్చు]

[1]

బయటి లంకెలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "Sofia Hayat raises temperature with bikini shoot!". Yahoo!. 2011-04-30. Retrieved 2011-12-09.
  2. http://timesofindia.indiatimes.com/city/mumbai/Bigg-Boss-7-Armaan-Kohli-arrested-for-assaulting-contestant-Sofia-Hayat/articleshow/27489497.cms
  3. http://timesofindia.indiatimes.com/city/mumbai/Bigg-Boss-7-Armaan-Kohli-arrested-for-assaulting-contestant-Sofia-Hayat/articleshow/27489497.cms