స్టీమ్‌బోట్ వేడినీటి బుగ్గ

వికీపీడియా నుండి
(స్టీమ్‌బోట్ గీజర్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
స్టీమ్‌బోట్ వేడినీటి బుగ్గ
Steamboatgeyser1.jpg
1960 లలో స్టీమ్‌బోట్ గీజర్
Locationనోరిస్ గీజర్ బేసిన్,
యెల్లోస్టోన్ నేషనల్ పార్క్,
పార్క్ కౌంటీ, వ్యోమింగ్
Coordinates44°43′25″N 110°42′11″W / 44.7236795°N 110.7031823°W / 44.7236795; -110.7031823Coordinates: 44°43′25″N 110°42′11″W / 44.7236795°N 110.7031823°W / 44.7236795; -110.7031823[1]
Elevation7,598 feet (2,316 m) [2]
Typeకోన్ గీజర్
Eruption height10 feet (3.0 m) to 300 feet (91 m)
Frequencyక్రమరహిత, అనూహ్య
Duration3 నుంచి 40 నిమిషాలు
Temperature71.3 °C (160.3 °F) on 1998-06-26 [1]
NorrisGeyserBasinSteamboat.JPG
నోరిస్ గీజర్ బేసిన్

స్టీమ్‌బోట్ వేడినీటి బుగ్గ లేదా స్టీమ్‌బోట్ గీజర్ ఒక సహజసిద్ద వేడినీటి బుగ్గ. అమెరికా లోని యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ యొక్క నోరిస్ గీజర్ బేసిన్ లో ప్రపంచంలోనే పొడవైన ప్రస్తుతం చురుకుగా ఉన్న గీజర్ స్టీమ్‌బోట్ గీజర్. భారీ విస్పొటనాలు జరిగినప్పుడు నీరు గాలి లోకి 300 అడుగులకు (90 మీటర్లు) పైగా చిమ్మబడుతుంది. స్టీమ్బోట్ యొక్క ప్రధాన విస్పోటనములు 3 నుంచి 40 నిమిషాల వరకు కొనసాగుతాయి, మరియు ఆవిరి శక్తివంతమైన జెట్ విధానాన్ని అనుసరిస్తాయి.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 మూస:Cite rcn
  2. "Steamboat Geyser". Geographic Names Information System. United States Geological Survey.

చిత్ర మాలిక[మార్చు]

బయటి లంకెలు[మార్చు]