స్థానభ్రంశము

వికీపీడియా నుండి
(స్థానభ్రంశం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
స్థానభ్రంశానికి, దూరానికి మధ్య వ్యత్యాసాన్ని తెలియజేసే రేఖాచిత్రం

భౌతిక శాస్త్రములో ఒక వస్తువు స్థానంలో నిర్ణీత దిశలో వచ్చే మార్పును దాని స్థానభ్రంశము (Displacement) అంటారు. వస్తువు తొలి స్థానాన్ని, తుది స్థానాన్ని కలిపిన ఏర్పడే సరళరేఖ పొడవును స్థానభ్రంశము అంటారు. స్థానభ్రంశము దిశ పరిమాణం కలిగిన భౌతిక రాశి. ఆందుచేత అది సదిశరాశి లేదా సదిశ.