మిత్రుడు
(స్నేహితుడు నుండి దారిమార్పు చెందింది)
మిత్రుడు (Friend) జీవరాశులకు సహాయంచేసేవాడు.
సాహిత్యంలో
[మార్చు]మిత్రుడు అనే పదానికి సాహిత్యంలో చాలా పెద్ద విశ్లేషణలు ఉన్నాయి.
- ఆపదలో ఆదుకొనేవాడు మిత్రుడు.
- మొదటినుండి జీవితంలో అంటిపెట్టుకొని ఉండేవాడు మిత్రుడు.
- మంచి సలహాలతో ముందుకు నడిపించేవాడు మిత్రుడు.
కలీల్ అంటే మిత్రుడు
[మార్చు]- ముహమ్మదు గారు అబూబకర్ను మానవజాతిలోగొప్ప కలీల్గా ఎంచుకున్నారు. అబూబకర్ తన సంపదను ప్రవక్త క్షేమం కోసం వెచ్చించారు. మసీదులో అబూబకర్ గేటు తప్ప అన్నిద్వారాలూ మూసెయ్యమని ప్రవక్త చెప్పారు. (బుఖారీ 1:455)
- అబ్రాహాం దేవుని స్నేహితుడు అల్ కలీల్, కలీలుల్లా గా, కలీలుర్ర హ్మాన్ గా,పేరుగాంచాడు. (సహీ బుఖారి 4:572, 6:3), (కురాన్ 4:125, 7:148, 21:51)
సినిమా
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Staff (2009-05-01). "మిత్రుడు ఓ బకరా(రివ్యూ)". telugu.filmibeat.com. Retrieved 2020-08-21.