హెలెన్ డేవిడ్సన్
స్వరూపం
(హెలన్ డేవిడ్సన్ నుండి దారిమార్పు చెందింది)
హెలెన్ డేవిడ్సన్ తమిళనాడు లోని కన్యాకుమారి పార్లమెంటరీ నియోజిక వర్గానికి డి.ఎం.కే తరుపున సభ్యురాలిగా సేవలందిస్తున్నారు.
బాల్యం
[మార్చు]హెలెన్ డేవిడ్సన్ జూలై, 18న 1971 లో తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని కురుసాది గ్రామంలో జన్మించారు. వీరి తల్లి దండ్రులు జోజెప్ ఆంథోని, ఎం. జ్రిజిత్ స్రియ రాణి. వీరికి ఇద్దరు కుమారులు కలరు. వీరు ఎం.ఎస్.సి, బి.ఇ.డి చదివారు.
కుటుంబము
[మార్చు]వీరు మేనెల 25వ తారీఖున 1994 లో డేవిడ్సన్ ఎల్.ఎం. గారిని వివాహము చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.
రాజకీయ ప్రస్థానము
[మార్చు]హెలెన్ డేవిడ్సన్ గారు తమిళనాడు లోని కన్యాకుమారి పార్లమెంటరీ నియోజిక వర్గానికి డి.ఎం.కే తరుపున సభ్యురాలిగా సేవలందిస్తున్నారు. వీరు అనేక పార్లమెంటరీ కమీటిలలో సభ్యురాలిగా పనిచేశారు.