Jump to content

వికీపీడియా:మాతో సంప్రదింపు/లింకులు

వికీపీడియా నుండి
(‌వికీపీడియా:మాతో సంప్రదింపు/లింకులు నుండి దారిమార్పు చెందింది)
' మాతో సంప్రదింపు

వికీపీడియాకు లింకు చేయుటకు అనుమతి

మీకు కావలసిన వికీపీడియా పేజీ దేనికైనా లింకు చేర్చవచ్చు. అనుమతి అవసరం లేదు.

లింకు ఆదానప్రదానం

వికీపీడియా లింకు ఆదానప్రదాన సౌలభ్యం ఇవ్వదు.

వికీపీడియా నుండి మీ సైటు కి లింకు ఇవ్వమని కోరటం

వికీపీడియా పేజీలో సమాచారమంతా, లింకులతో సహా, స్వచ్ఛందంగా పనిచేసే సంపాదకులే నిర్ణయిస్తారు. దీనికొరకు అధికారిక సంపాదక జట్టు లేదు. మీరు మరింత సమాచారం కోసం బయటి లింకులకు మార్గదర్శకాలు (ఆంగ్లం) చూడండి.

బయటి లింకులకు మార్గదర్శకాలు చదివినతర్వాత మీ సైట్ అర్హమని భావిస్తే, ఏ వ్యాసంలో లింకు చేర్చాలనుకుంటున్నారో దాని చర్చాపేజీలో సందేశం చేర్చండి. ( చర్చాపేజీ వ్యాసానికి ప్రకటన బోర్డు లాంటిదనమాట. చర్చ టాబ్ నొక్కి చూడవచ్చు) "+" లేక" కొత్త విభాగం" నొక్కి మీ సందేశం చేర్చి చివరిగా వికీ సంతకం (~~~~) చేర్చి దాచండి. సంపాదకులు వీలువెంబడి మీ అభ్యర్థనని పరిశీలించి సరిపోతుందని భావిస్తే లింకు చేరుస్తారు.

అవసరమైతే వివాద పరిష్కారం విధానం వాడండి. తరచూ ఒక సంస్థ లింకు వుంది దాని పోటీ సంస్థకు లింకు లేదనే వాదన వినబడుతుంది. దానిని పైన చెప్పినట్లు పరిష్కరించుకోవాలి.