93వ అకాడమీ పురస్కారాలు
Jump to navigation
Jump to search
93వ అకాడమీ పురస్కారాలు | |
---|---|
Date | ఏప్రిల్ 25, 2020 ( భారత కాలమానం ప్రకారం 2021, ఏప్రిల్ 26 సోమవారం ఉదయం) |
Site | డాల్బీ థియేటర్ హాలీవుడ్, లాస్ ఎంజెల్స్, కాలిఫోర్నియా, అమెరికా |
Produced by | జెస్సీ కాలిన్స్ స్టాసే షేర్ స్టీవెన్ సోడర్‌బర్గ్ |
Directed by | గ్లెన్ వైస్ |
Highlights | |
ఉత్తమ చిత్రం | నో మ్యాడ్ ల్యాండ్ |
ఎక్కువ పురస్కారాలు | నో మ్యాడ్ ల్యాండ్ (3) |
ఎక్కువ నామినేషన్లు | మంక్ (10) |
Television coverage | |
Network | అమెరికన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ |
Duration | 3 గంటల, 19 నిముషాలు |
93వ అకాడమీ పురస్కారాలు ప్రదానోత్సవ కార్యక్రమం 2021, ఏప్రిల్ 26న కోవిడ్ కారణంగా మొట్టమొదటిసారి డోల్బీ థియేటర్‌లో, లాస్‌ఏంజెల్స్‌లో రెండు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు.[1] అకాడమీ పురస్కారాల్లో మొదటిసారి ప్రేక్షకులు లేకుండా కేవలం సెలబ్రిటీలతోనే ఈ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు.[2] ఫిబ్రవరిలో జరగాల్సిన 93వ అకాడమీ వేడుకలు కరోనా కారణంగా రెండు నెలల ఆలస్యమయ్యాయి.[3]అకాడమీ పురస్కారాల్లో మొత్తం 23 విభాగాల్లో అవార్డులను అందించారు.[4][5]
పురస్కార విజేతలు
[మార్చు]- ఉత్తమ చిత్రం: నో మ్యాడ్ ల్యాండ్[6]
- ఉత్తమ నటుడు: ఆంటోని హాప్‌కిన్స్ (ద ఫాదర్)
- ఉత్తమ నటి: ఫ్రాన్సెస్ మెక్‌డోర్‌మ్యాండ్ (నో మ్యాడ్ ల్యాండ్)
- ఉత్తమ చిత్రం ఎడిటింగ్: సౌండ్ ఆఫ్ మెటల్
- ఉత్తమ దర్శకురాలు: క్లోవే జావో (నోమ్యాడ్ ల్యాండ్)
- ఉత్తమ సహాయ నటుడు: డానియెల్ కలువోయా (జుడాస్ అండ్ ది బ్లాక్ మెస్సయా)
- ఉత్తమ సహాయ నటి: యువాన్ యు–జంగ్ (మిన్నారి)
- ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ అండ్ సినిమాటోగ్రఫి: మ్యాంక్
- ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: టెనెట్
- ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఐ లవ్ యూ
- ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: అనదర్ రౌండ్
- ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్: మై ఆక్టోపస్ టీచర్
- ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: ప్రామిసింగ్ యంగ్ ఉమెన్
- ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: ది ఫాదర్
- ఉత్తమ సినిమాటోగ్రఫీ: మ్యాంక్
- ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: మా రైనీస్ బ్లాక్ బాటమ్
- ఉత్తమ క్యాస్టూమ్ డిజైన్: మా రైనీస్ బ్లాక్ బాటమ్
- ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: టూ డిస్టెంట్ స్ట్రేంజర్స్
- ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: సోల్
- ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్: కొలెట్
- ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: మ్యాంక్
- ఉత్తమ ఒరిజినల్ స్కోర్: సోల్
- ఉత్తమ ఒరిజినల్ సాంగ్: ఫైట్ ఫర్ యూ (జుడాస్ అండ్ బ్లాక్ మెస్సయ్య)
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (26 April 2021). "ఆస్కార్ 2021: అవార్డులు గెలుచుకున్నది వీరే!". Archived from the original on 26 ఏప్రిల్ 2021. Retrieved 26 April 2021.
- ↑ NDTV (26 April 2021). "Oscars 2021: Anthony Hopkins, Not Chadwick Boseman, Wins Best Actor". Archived from the original on 26 ఏప్రిల్ 2021. Retrieved 26 April 2021.
- ↑ News18 Telugu. "Oscar Awards 2021: ఆస్కార్ 2021 విజేతలు వీరే.. ఇంతకీ ఉత్తమ నటీనటులు ఎవరంటే." Archived from the original on 26 ఏప్రిల్ 2021. Retrieved 26 April 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ ETV Bharat News (26 April 2021). "ఆస్కార్ వేడుక.. అదిరిపోయే విశేషాలు". Archived from the original on 26 April 2021. Retrieved 26 April 2021.
- ↑ Andhrajyothy. "ప్రేక్షకులు లేకుండా జరిగిన ప్రపంచ సినిమా పండగ". Archived from the original on 27 ఏప్రిల్ 2021. Retrieved 27 April 2021.
- ↑ The Indian Express (26 April 2021). "Oscars 2021 winners list: Chloe Zhao creates history by winning Best Director, her movie Nomadland bags Best Picture trophy" (in ఇంగ్లీష్). Archived from the original on 26 ఏప్రిల్ 2021. Retrieved 26 April 2021.