యూరోపియన్ల క్రికెట్ జట్టు
స్వరూపం
(Europeans cricket team నుండి దారిమార్పు చెందింది)
యూరోపియన్ల క్రికెట్ జట్టు, వార్షిక బొంబాయి టోర్నమెంటు, లాహోర్ టోర్నమెంట్లలో పాల్గొన్న భారతీయ ఫస్ట్-క్లాస్ క్రికెట్ జట్టు. బాంబే జింఖానాలో క్రికెట్ ఆడిన బొంబాయిలోని యూరోపియన్ కమ్యూనిటీ సభ్యులు ఈ జట్టును స్థాపించారు.
1877లో రెండు-రోజుల మ్యాచ్ ఆడేందుకు పార్సీల క్రికెట్ జట్టు విసిరిన సవాలును యూరోపియన్లు స్వీకరించడంతో బాంబే టోర్నమెంటు మొదలైంది. ఈ సమయంలో, పోటీని ప్రెసిడెన్సీ మ్యాచ్ అని పిలిచేవారు. ఈ జట్టు 1892 నుండి 1948 వరకు ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు ఆడారు.
మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన యూరోపియన్ క్రికెటర్లతో కూడిన యూరోపియన్ జట్టు కూడా ఉండేది. ఆ జట్టు మద్రాస్ ప్రెసిడెన్సీ మ్యాచ్లలో ఆడేది.
ఆటగాళ్ళు
[మార్చు]- పాట్ లే మార్చాంద్
- గై లే మార్చాంద్
- క్లాడ్ రూబీ
- స్టాన్లీ బెహ్రెండ్
- చార్లెస్ ఇందర్
- పాల్ వాన్ డెర్ గుచ్ట్
- రెజినాల్డ్ హడ్సన్
- నోయెల్ కార్బట్
- జాఫ్రీ బెతం
- రోజర్ గార్నన్స్ విలియమ్స్
- ఎర్నెస్ట్ మల్లిన్సన్
- జాన్ కాక్స్
- రిచర్డ్ బాంప్ఫీల్డ్
- రిచర్డ్ బ్లకేనీ
- చార్లెస్ కిండర్స్లీ
- రోనాల్డ్ ఎల్దమ్
- ఎడ్వర్డ్ కాక్స్
- రాబర్ట్ మోస్
- రెజినాల్డ్ సింక్లెయిర్
- ఫ్రాన్సిస్ ట్రావర్స్
- ఫ్రెడరిక్ స్ప్రాట్
- థామస్ ఉస్బోర్న్
- పీటర్ డౌసన్
- రిచర్డ్ రాంస్బోథమ్
- హ్యూ బిగ్నెల్
- ఫ్రెడరిక్ మెక్లారెన్
- థామస్ హోలింగ్వర్త్
- జాన్ స్టాన్లీ హీత్
- వాలెంటైన్ ఎవెలిన్ సెవెల్
- లెస్లీ క్రోక్వెల్
- నీల్ వాకర్
- పాట్రిక్ సిరిల్ విలియమ్స్
- విలియం జాన్ కల్లెన్
- లియోనార్డ్ బ్లంట్
- ఫిలిప్ పాంక్
- జాన్ టెవ్
- రిచర్డ్ వోడ్హౌస్
- జెర్రీ ఐన్స్వర్త్
- హ్యారీ సిమ్స్
- జోసెఫ్ సుల్లివన్
- ఫ్రాంక్ స్మాల్వుడ్ (1893-1894)
- ఎడ్మండ్ సాలెజ్ (1894-1895)
- పెర్సీ మీడ్ (1895-1903)
- రాబర్ట్ హెయిర్ (1895-1896)
- హ్యారీ బ్రౌన్ (1895-1901)
- ఆల్ఫ్రెడ్ సాంగ్స్టర్ (1897-1898)
- డంకన్ వైన్స్ (1897-1909)
- టెడ్ సేల్ (1898-1904)
- బెర్ట్రాండ్ బోస్వర్త్-స్మిత్ (1900-1901)
- జాన్ వెదర్బై (1901-1904)
- ఎడ్వర్డ్ స్మిత్ (1903-1904)
- జాన్ టర్నర్ (1905-1909)
- శామ్యూల్ పావెల్ (1905-1908)
- హెన్రీ బ్యూమాంట్ (1905-1906)
- హుబర్ట్ డి బర్గ్ (1905-1906)
- హ్యూ స్టాంగర్-లీథెస్ (1905-1906)
- హ్యారీ ఫ్రీమాన్ (1910-1911)
- పాల్ గ్రీన్-ఆర్మిటేజ్ (1911-1914)
- రోవాన్ రైట్ కెర్ (1913-1921)
- రిచర్డ్ టోటెన్హామ్ (1915-1916)
- ఆర్థర్ ఆర్థర్ (1918-1920)
- జాన్ పార్సన్స్ (1919-1922)
- అడెర్లీ విల్కిన్సన్ (1920-1921)
- కెనెల్మ్ లిస్టర్-కే (1920-1923)
- ఓస్వాల్డ్ లుంస్డెన్ (1922-1923)
- చార్లెస్ ప్రోవిస్ (1922-1923)
- హెరాల్డ్ కాక్స్ (1922-1923)
- రెజినాల్డ్ వైట్ (1924)
- నార్టన్ హ్యూస్-హాలెట్ (1925-1927)
- జేమ్స్ పిగోట్ (1925-1930)
- ఆంథోనీ బుర్కే (1926-1927)
- రాబర్ట్ సమ్మర్హేస్ (1926-1938)
- రోనాల్డ్ కోల్రిడ్జ్ (1926-1937)
- లవెల్ వూల్డ్రిడ్జ్ (1926-1930)
- విలియం ప్రిచర్డ్ (1926-1927)
- చార్లెస్ ఫ్రేజర్ (1927-1928)
- జోసెలిన్ బోన్హామ్-కార్టర్ (1927-1928)
- హ్యూగో ఆర్మిటేజ్ (1927-1928)
- సిరిల్ రీడ్ (1928-1948)
- జాన్ బౌలీ (1932-1933)
- మాల్కం బీవర్స్ (1934-1935)
- రాబర్ట్ ముషెట్ (1934-1940)
- జార్జ్ రే (1935-1938)
- జాన్ స్కైఫ్ (1936-1937)
- రెజినాల్డ్ బ్రయాన్ (1936-1937)
- విలియం ఆడమ్స్ (1936-1938)
- కెన్ ఫైఫ్ (1937-1938)
- రాల్ఫ్ స్పిట్టెలర్ (1938-1941)
- అలెగ్జాండర్ బ్రూవర్ (1939-1940)
- థామస్ స్టర్గెస్ (1940-1943)
- జాన్ లా (1940-1945)
- స్టాన్లీ ఫిలిప్స్ (1941-1942)
- జెఫ్రీ ఎడ్జ్ (1942-1943)
- హ్యూ లిండ్లీ-జోన్స్ (1942-1943)
- సెసిల్ టిమ్మిన్స్ (1945-1946)
- టామ్ ట్రోమాన్ (1945-1948)
- జాన్ గైస్
మూలాలు
[మార్చు]- వసంత్ రైజీ, ఇండియాస్ హ్యాంబుల్డన్ మెన్, టైబీ ప్రెస్, 1986
- మిహిర్ బోస్, ఎ హిస్టరీ ఆఫ్ ఇండియన్ క్రికెట్, ఆండ్రీ డ్యూచ్, 1990
- రామచంద్ర గుహ, ఎ కార్నర్ ఆఫ్ ఎ ఫారిన్ ఫీల్డ్ - యాన్ ఇండియన్ హిస్టరీ ఆఫ్ ఎ బ్రిటీష్ స్పోర్ట్, పికాడార్, 2001