జన్నత్ జుబేర్ రహ్మాని
స్వరూపం
(Jannat Rahmani నుండి దారిమార్పు చెందింది)
జన్నత్ జుబేర్ రహ్మాని | |
---|---|
జననం | భారతదేశం | 2002 ఆగస్టు 29
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | గానం, డబ్బింగ్, నటన |
క్రియాశీల సంవత్సరాలు | 2010–present |
బంధువులు | అయాన్ జుబైర్ (అన్న) |
జన్నత్ జుబేర్ రహ్మాని ఒక బాలనటి. ఈమె డబ్బింగ్ కళాకారిణి, పలు తెలివిజన్ సీరియళ్ళలో నటించారు.
సినిమాలు
[మార్చు]- 2011 - ఆగ్ ది వార్నింగ్
- 2011 లవ్ కా ది ఎండ్
టెలివిజన్ సీరియల్స్
[మార్చు]- ఫ్హూల్వా చిన్నారి ఫూల్వాగా [1]
- కస్తూరి గుడ్డి ధనరాజగిర్
- కషి
- Haar Jeet|హర్ జీత్
- మట్టి కి బన్నో లో అవంతిక
- ఏక్ థి నయకలో పరిగా
- బాహర్ కా వీర్ పుత్ర లో కంవర్
- సావధాన్ ఇండియా లో రీత్
- మాహా కుంభ్
పాటలు
[మార్చు]అవార్డులు
[మార్చు]- 2011 లో ఉత్తమ బాల నటి
- 2011 కలర్స్ నుండి గోల్డెన్ పెటల్ అవార్డ్ (Colors Golden Petal Awards 2011)
- 2011 జీ నుండి ఉత్తమ బాల నటి అవార్డ్ (4th Boroplus Gold Awards)
మూలాలు
[మార్చు]- ↑ "New show to explore life of child stars". Archived from the original on 2014-03-12. Retrieved 2015-09-07.
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో జన్నత్ జుబేర్ రహ్మాని పేజీ
- బాలీవుడ్ హంగామా లో జన్నత్ జుబేర్ రహ్మాని
- సూర్య దినపత్రికలో లో వ్యాసం - http://www.suryaa.com/features/article.asp?subCategory=1&ContentId=11955[permanent dead link]