వాడుకరి:ది అమరావతి వాయిస్
స్వరూపం
ది అమరావతి వాయిస్... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా వర్గం మాచర్ల పట్టణానికి చెందిన బ్రహ్మనాయుడు ది అమరావతి వాయిస్ అనే పత్రికను స్థాపించారు. పల్నాడు ప్రాంతం లోని విశేషాలన్నిటినీ మన పల్నాడు అనే పేరున రెండువందల పేజీల తో ఒక పుస్తకం ముద్రించారు. వీరి ఆధ్వర్యంలోనే మన దుర్గి మన రెంటచింతల మన మాచర్ల అనే పుస్తకాలు ముద్రించబడ్డాయి .ది అమరావతి వాయిస్ ఈ పత్రిక గుంటూరు, కృష్ణా ,ప్రకాశం జిల్లాలో ఎక్కువ సర్క్యులేషన్ కలిగి ఉన్నది.