వాడుకరి:బోయ శేఖర్
బోయ శేఖర్.
చిత్రకారుడు,రచయిత,కవి,లైబ్రేరియన్.
చిత్రసాహిత్(కుంచె/కలం పేరు)
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా కర్నూల్ మండల పరిధిలోని పసుపుల పంచాయితీ లోని సూదిరెడ్డిపల్లి గ్రామంలో ఆంజనేయుని భక్తుడు బోయ కొండన్న బోయ పుల్లమ్మ ల మొదటి కుమారుడైన బోయ శేషన్న కోడలు బోయ వెంకటరమణమ్మ లకు బోయ శేఖర్ 1990 జూన్ 10న సూదిరెడ్డిపల్లి గ్రామంలో జన్మించాడు.బోయ శేషన్న ,బోయ వెంకటరమణమ్మ ల రెండవ కుమారుడు బోయ శేఖర్.
చిన్నతనంలో చదువు పై మక్కువతో అతి చిన్న వయసులోనే బడి బాట పట్టి బాబురావు ఉపాధ్యాయుని దగ్గర ఓనమాలు నేర్చుకున్నాడు.
చదువులో మేటిగా చదువుతూ వచ్చాడు కానీ అంతలోనే కుటుంబ కారణాల వలన బడి మని పొలం బాట పట్టాడు. చదువు పైన ఇష్టం కాస్త చిత్రలేఖనం పైకి మళ్లింది చిన్న చిన్న పేపర్లపై చిత్రాలు వేస్తూ అందరిని మెప్పించేవాడు.
కొన్ని సంవత్సరాల తరువాత ఆ ఊరిలోకి వచ్చిన ఆశ వర్కర్స్ డాక్టర్లు ఆ పిల్లాడికి మంచి భవిష్యత్తు ఉంది చదివించండి అన్ని బడిలో ఉన్న ఉపాధ్యాయులు సుబ్బారెడ్డి (HM) గారికి, రామిరెడ్డి ఉపాధ్యాయులకు,మరియు వారి తండ్రికి చెప్పి వెళ్ళారంట తరువాత సుబ్భారెడ్డి ఉపాద్యాయుడు పిలిపించి నీవు చదువుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుంది భవిష్యత్తు అంతా చదువుతోనే ముడిపడి ఉంది అందులో నివ్వు చిత్రాలు బాగా వేస్తావు కనుక నీకు చదువు ఎంతగానో ఉపయోగ పడుతుందని చెప్పగా శేఖర్ మల్లి చదువు కుంటానని బడి బాట పట్టడు.సూదిరెడ్డిపల్లి లో ఐదవ తరగతి తరువాత రామిరెడ్డి ఉపాధ్యాయుడు శేఖర్ ను హైదరాబాద్ లో చిత్రలేఖనం స్కూల్ లో చేర్చి విద్యాబ్యాసం చేయించాలనుకున్నాడు కానీ తన్న తల్లి వద్దు సర్ మా పిల్ల వాడు మాముందే ఉండి చదువుకుంటే సంతోషం మాకు దూరంగా పంపించలేము. ఇక్కడే మల్లి ఐదవ తరగతి చదివిస్తాము అని చెప్పగా ఉపాద్యాయుడు వద్దు తల్లి శేఖర్ ను మేమె స్కూల్లో చేర్పిస్తాము అతను చదువులో ముందుకేలాలి అని చెప్పి కర్నూల్ లోని బి.క్యాంపులో ఉన్న ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల్లో చేర్పించాడు ఉపాద్యాయుడు సుబ్బారెడ్డి.
బోయ శేఖర్ విద్యాబ్యాసం :
సూదిరెడ్డిపల్లి గ్రామంలో మండల ఉన్నత పాఠశాలలో ఐదవ తరగతి వరకు చదువుకున్నాడు ఆ తరువాత ప్రభుత్వ బాలుర బి.సి & డి.యన్.టి హాస్టల్లో( N.శ్రీనివాసులు, రాముడు ) ఉంటూ, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల,(విజయలక్ష్మి HM) బి.క్యాంపు,కర్నూల్ లో ఆరవ తరగతి నుండి పడవ తరగతి వరకు చదువుకున్నాడు.
ఇంటర్ సెంటిమెరిష్ జూనియర్ కాలేజీ, పుల్లారెడ్డి కాలేజీ ఎదురుగా పసుపుల దగ్గర ఉన్న కాలేజీలో ,
డిగ్రీ బి.యస్.సి కర్నూల్ లోని శ్రీ శంకరాశ్ డిగ్రీ కాలేజీ లో , బి.ఎడ్ కడప జిల్లా రాజంపేట లోని బోయినపల్లి దగ్గర ఉన్న రెసిడెన్సీ కాలేజీ అఫ్ ఎడ్యుకేషన్ లో ఎడ్యుకేషన్ యోగివేమన యూనివర్సిటీలో పూర్తి చేసాడు.తరువాత బి.ఎల్.ఐ.యస్.సి లైబ్రరీ కోర్స్ ను శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ లో పూర్తి చేసాడు ఇందులోనే డిగ్రీ కూడా పూర్తి చేసాడు.
2005 సంవత్సరం నుండి చిత్రలేఖనం పై ఎక్సమ్ రాసి చిత్రలేఖనంలో కొత్త మెళుకువలు నేర్చుకున్నాడు. చిత్రలేఖనంలో టీచర్ కోర్స్ పూర్తి చేసుకుని ప్రయివేట్ (కే.వి.ర్) పాఠశాలలో చిత్రలేఖన ఉపాధ్యాయునిగా పన్ని చేస్తూ చిత్రలేఖన విద్యలో ఎన్నో వింతైన కొత్త ఒరవడితో విద్యాబోధన చేయడం అయన ప్రత్యేకత. అంతేకాకుండా చిత్రాలకు తగ్గట్టుగా కవితలు ,వ్యాసాలు రాయటం ఆయన ప్రత్యేకత
అనతి కాలంలోనే చితకారుడు,రచయిత,కవిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కాకుండా తెలంగాణ కు చెందిన ప్రముఖ కవి గోస్కుల రమేష్ గారు రూపొందించిన నూతన కవితా ప్రక్రియ " కైతికాలు " ప్రక్రియలో శతక పద్యరచన పూర్తి చేసి కైతిక కవి మిత్ర పురస్కారాన్ని అందుకున్నాడు,అంతే కాకుండా బైసాం జిల్లాకు చెందిన ప్రముఖ కవి జాదవ్ పుండలిక్ రావు గారు రూపొందించిన నూతన కవితా ప్రక్రియ మధురవాణిలో దాదాపుగా శతకం పూర్తి చేసి వాణిశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు.
ఆంధ్రప్రదేశ్ లో స్వరం నూతన వచన కవితా ప్రక్రియలో శతకము పూర్తిచేసిన ప్రథమ రచయిత,
అంతే కాకుండా కవితా రచనలు కూా చేసారు బోయ శేఖర్
అంతే కాకుండా *పద్మరత్నాలు నూతన కవితా ప్రక్రియ*ను రూపొందించిన రూపకర్త.
పద్మశేఖర ఎడ్యుకేషనల్ & రూరల్ డెవలప్మెంట్ సొసైటీ.
( పద్మశేఖర సాహితీ వేదిక ) సంస్థ స్థాపకుడు.
కవి పరిచయం :
కవి పూర్తి పేరు: బోయ శేఖర్
కలం/కుంచె పేరు: చిత్రసాహిత్.
పద్మరత్నాలు నూతన కవితా ప్రక్రియ రూపకర్త.
పుట్టినతేది: 10-06-1990.
తల్లిదండ్రుల పేర్లు:
బోయ వెంకటరమణమ్మ, బోయ శేషన్న.
జేజి,జేజినాన్నల పేర్లు :
బోయ పుల్లమ్మ, బోయ కొండన్న.
భార్య పేరు : బోయ రాజ్యలక్ష్మి (పద్మావతి)
విద్యాభ్యాసం :-
B.Sc,M.Ed,B.LISc,TTC(చిత్రలేఖనం),CTTC.
రచనలు :-
1) " జీవిత చక్రాలు "( 108 కైతికాలతో ముద్రితం)
2) పరీక్షల వేళ భయం వదులు ధైర్యం నింపుకో.,
3) లక్షసాధకులు.
4) స్త్రీ జీవిత గమనమెటో.,
5) ఓ వీరుడా సమాజ యోధుడా.,
6) ప్రత్యక్ష దేవుళ్లు (తల్లిదండ్రులు).,
7) నా కలం చేపిన కవిత్వం / కుంచె వేసిన చిత్రం.,
8) నవరత్నాలు (కవితా సంకలనం).,
9) ఓ స్వాతంత్ర భారతీయుడా(కవితా సంకలనం)
అవార్డులు :-
1) కళచిత్రలేఖక్ (చిత్రలేఖనం) బిరుదు గ్రహీత.
2) కావ్యసాహిత్ బిరుదు గ్రహీత.
3) కైతిక కవిమిత్ర పురస్కార గ్రహీత.
4) మధురవాణి "వాణిశ్రీ "పురస్కార గ్రహీత.
5) స్వర సరస్వతి పుత్రులు (బిరుదు)పురస్కార గ్రహీత.
6) జాతీయ విశిష్ట కవిమిత్ర పురస్కార గ్రహీత.
7) గురుబ్రహ్మ పురస్కార గ్రహీత.
- పద్మరత్నాలు*
* నూతన కవితా ప్రక్రియ రూపకర్త *బోయ శేఖర్*
__________________________
1] నూతన నీతి వాక్య కవితా ప్రక్రియ
2] నాలుగు పాదాలు మాత్రమే ఉండాలి.
3] పాదాల చివర అంత్యప్రాస నియమం లేదు.
4] మొదటి మూడు పాదాలో మూడు పదాలు ఉండాలి, చివరి నాలుగోవ పాదంలో *పద్మరత్నాలు ప్రగతికి వెలుగు* అనే వాక్యం కచ్చితంగా వాడాలి.
5] మాత్ర నియమము లేదు.
6] కచ్చితంగా నీతి తెలిపే, నీతి వాక్య రచనే చేయాలి.
_________________________
*ఉదాహరణ* (01)
జీవిత సాగరంలో కష్టసుఖాలు
సహజం సహనంతో ఎదిరించి
అధిగమించినప్పుడే విజయం సిద్దించు
పద్మరత్నాలు ప్రగతికి వెలుగు.(01)
ఉదాహరణ* (02)
నీనోటి మాట విలువ
నీయొక్క జీవితానికే విలువ
అది తెలుసుకుని సత్యవాక్కుపలుకు
పద్మరత్నాలు ప్రగతికి వెలుగు.(02)
__________________________
పద్మశేఖర ఎడ్యుకేషనల్ & రూరల్ డెవలప్మెంట్ సొసైటీ (పద్మశేఖర సాహితీ వేదిక) సూదిరెడ్డిపల్లి,కర్నూలు. ఆధ్వర్యంలో అందించే ప్రత్యేకమైన విశిష్ట పురస్కారాలు.
1) పద్మకవి పురస్కారం.
2) పద్మరత్న పురస్కారం.
3) విశిష్ట పద్మకవిరత్న పురస్కారం.
4) పద్మశేఖర నీరజ్ పురస్కారం.
5) పద్మ సాహితీ కవి బాంధవుడు (పద్మకవిమిత్ర).
6) గురుబ్రహ్మ పురస్కారం.
7) పద్మశేఖర జాతీయ ప్రతిభ పురస్కారం.
___________________________
పద్మశేఖర సాహితీ వేదిక సూదిరెడ్డిపల్లి,కర్నూల్.
- పద్మరత్నాలు నూతన కవితా ప్రక్రియ*
సృష్టికర్త : *బోయ శేఖర్*
________________________________
బోయ శేఖర్ - 110
________________________________
- ఆంధ్రప్రదేశ్,తెలంగాణ తెలుగు రాష్ట్ర కవులు
పద్మరత్నాలు రాయడం జరిగింది.
- శతక (100) పద్మరత్నాలు పూర్తిచేసి *పద్మకవి* పురస్కారానికి ఎంపికైన కవిమిత్రులు/కవయిత్రులు మొత్తం సంఖ్య - (45)
- పుస్తక సంకలనం వేసి *పద్మ సాహితి కవి బాంధవుడు* బిరుదు తీసుకొనుటకు అర్హత సాధించిన కవిమిత్రులు/కవయిత్రులు మొత్తం సంఖ్య - (00)
- 500 (పంచశతకాలు) పద్మరత్నాలు పూర్తిచేసి *పద్మరత్న* పురస్కారానికి ఎంపికైన కవిమిత్రులు/కవయిత్రులు మొత్తం సంఖ్య - (03)
- 1000 పద్మరత్నాలు పూర్తిచేసి *విశిష్ట పద్మ కవిరత్న* పురస్కారానికి ఎంపికైన కవిమిత్రులు/కవయిత్రులు మొత్తం సంఖ్య - (00)
- పద్మరత్నాలు ప్రక్రియలో
కుటుంబంలోని వారందరు ఒకోక్కరు శతక (100) పద్మరత్నాలు పూర్తిచేసి *పద్మశేఖర నీరజ్* పురస్కారమునకు ఎంపికైన మొత్తం కుటుంబాలు : (01) _________________________________
- శతక (100) పద్మరత్నాలు పూర్తిచేసి *పద్మకవి* (45) మరియు పంచశతకం (500) పద్మరత్నాలు పూర్తిచేసి *పద్మరత్న* (03) మరియు కుటుంబ సమేతంగా పద్మరత్నాలు రాసి *పద్మశేఖర నీరజ్* (01) పురస్కారానికి ఎంపికైన కవిమిత్రులు/కవయిత్రులు.
_________________________________
01) *గుండ్లురు బాష 01* - 127
02) *ఆరవేటి రాజకుమార్ 02* - 100
03) *టి.కుల్లాయప్ప 03* - 125
04) *కడలి ప్రకాశరావు 04* - *500 (03)*
05) *గద్వాల సోమన్న 05* - 102
06) *నెల్లుట్ల సునీత 06(01)* - 100
07) *కనకవల్లి బాలకృష్ణ ప్రసాద్ 07* - 117
08) *గంపల వాసుదేవ 08* - 111
09) *సాకివార్ ప్రశాంత్ కుమార్ 09* - 102
10) *బూర్గు గోపికృష్ణ 10* - 100
11) *దబ్బెట రాజమల్లు 11* - 140
12) *లలితా రెడ్డి 12(02)* - 135
13) *ధనాశి ఉషారాణి 13(03)* - 101
14) *కల్వల రాజశేఖర్ రెడ్డి 14* - 101
15) *మామిడి రమేష్ 15* - 101
16) *కె.శైలజా శ్రీనివాస్ 16(04)* - 300
17) *సి.హెచ్.శ్రీనివాసరావు 17* - 130
18) *పేరుభొట్ల సురేష్ కుమార్ 18* - 111
- 19)* *సత్యనీలిమ 19(05)* -*500(01)*
20) *నన్నం లోకేష్ 20* - 101
21) *ఓరుగంటి సంధ్యారాణి 21(06)* - 101
22) *ఉప్పరి తిరుమలేష్ 22* - *500 (02)*
23) *జామి సత్యనారాయణ 23* - 112
24) *కాట్రవత్ లక్ష్మి నాయక్ 24* - 100
25) *పరాంకుశం రఘు నారాయణ 25* - 100
26) *మేకల లింగమూర్తి 26* - 101
27) *డా,, కల్వకొలను పద్మకుమారి 27* - 200
28) *వివేక్ 28(B01)* - 110
29) *క్యాస సంతోష్ కుమార్ 29* - 105
30) *వల్లాల విజయలక్ష్మి 30(07)* - 101
31) *శెట్టి రావళిక 31(08)* - 100
32) *మొరుమూరి శేషాచారి 32* - 100
33) *మీనుగ చిన్న మద్దయ్య 33* - 100
34) *కొణతం చైతన్య కుమార్ 34* - 108
35) *జాదవ్ బంకట్ లాల్ 35* - 105
36) *సామల కిరణ్ 36* -101
- 37)* *వలిపే లక్ష్మి నరసింహ శర్మ 37* - 100
- 38)* *వలిపే రామ్ చేతన్ 38(B02)* - 100
- 39)* *వలిపే సాయిలిఖిత 39(G01)* - 100
40) *బడిగించల అంపయ్య 40* - 108
41) *నీల సునీల్ 41* - 120
42) *ముద్దాడ.జ్యోతిర్మయి 42* - 100
43) *పల్లోలి శేఖర్ బాబు కొలిమిగుండ్ల 43* - 100
44) *బొడిగె విజయ్ కుమార్ 44* - 121
45) *కుడికాల సమ్మన్న 45* - 100
_______________________________
పద్మశేఖర సాహితీ వేదిక సూదిరెడ్డిపల్లి,కర్నూలు అధ్యక్షులు : బోయ శేఖర్
పద్మరత్నాలు నూతన ప్రక్రియ రూపకర్త.
.................................
పద్మశేఖర సాహితీ వేదిక ఆధ్వర్యంలో వెలువడిన పుస్తకాలు(2020)
1) భూ జీవజాతి సంరక్షణ - మానవుని భాద్యత
(జీవవైవిధ్యం) 22/05/2020.
2) నవరత్నాలు - 31/05/2020.
3) రోడ్డు భద్రత - మన బాధ్యత (పద్మరత్నాలు ప్రక్రియలో) (కార్యక్రమ నిర్వహణ : ఉ.సా.వే,ఉట్నూరు)
4) కరోనా వైరస్ - ముందు జాగ్రత్త చర్యలు - 11/07/2020.
5) కరోనా వైరస్ - ముందు జాగ్రత్త చర్యలు (చిత్రలేఖనం) 11/07/2020.
6) రైతే రాజు - 18/07/2020.
7) అమ్మ - నాన్న - 22/07/2020.
8) నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా - 24/07/2020.
9) స్నేహం ఒక వరం - 30/07/2020.
10) ఎవరితో నీ స్నేహం - 02/08/2020.
11) రాఖీ పూర్ణిమ (రక్షా బంధన్) - 3/08/2020.
12) స్వేచ్చా భారతం - 15/08/2020.
13) అంతరిక్షంలో భారత దేశం ఇస్రో విజయాలు - 17/08/2020.
14) భారత మాత ముద్దు బిడ్డ సుభాష్ చంద్రబోస్ - 19/08/2020.
15) ఫోటో ఒక అద్భుత జ్ఞాపకం - 19/08/2020. 16) 21వ శతాబ్దపు నూతన ప్రక్రియలు - రూపకర్తలు. - 21/08/2020.
17) జై జై గణేశా - 22/08/2020.
18) తెలుగు భాషా దినోత్సవం - 29/08/2020.
19) జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం - 05/09/2020.(11/09/2020)
20) తెలంగాణ భాషా దినోత్సవం - 09/09/2020.