వాడుకరి:రవికిరణ్ మానుకొండ
Jump to navigation
Jump to search
నా పుణ్యభూమిలో
ఇప్పుడే సామాన్యజీవులు వికసిస్తాయి
నా భరతమాత ప్రపంచం నివ్వెరపొయేలా
ఇప్పుడే సరికొత్తగా పురుడు పొసుకుంటుంది
నా లాంటి మధ్యతరగతి జీవులుకు
ఇప్పుడే కష్టానికి ఫలితం దక్కనుంది
ఏన్నాళ్ళుగానో లొంగదీసుకున్న నోట్లనుండి
సామాన్యులకు విముక్తి అందింది
నల్లకుబేరులను కుదేళ్లను చేస్తున్న సరికొత్త అధ్యాయమా
నీకిదే నా వందనం అభివందనం.......రవికిరణ్ మానుకొండ..ఖమ్మం