వాడుకరి:లలిత పండ్రంగి
స్వరూపం
నా పేరు లలిత పండ్రంగి. నేేను పుట్టినది కృష్ణా జిల్లా కైైకలూరులో. మా నాన్నగారు ప్రధానోపాధ్యాయులు. నాకు తెలుగు మీద ఉన్న మమకారంతో నేను నేర్చుకున్న కొంచెమే మరి కొందరికి పంచాలనే ఉద్దేశ్యంతో ఈ వికీపీడియాకి వచ్చాను.