వాడుకరి:విజయకుమార్
స్వరూపం
దర్భగూడెం ఒక ప్రాచీన గ్రామము.ఈ గ్రామ జనాభా 6000. పశ్చిమ గోదావరి జిల్లా లోని జీలుగుమిల్లి మండలము లొ ఇదే పెద్ద గ్రామము. 1995కు మునుపు ఈ గ్రామము సిరి సంపదలతొ విలసిల్లేది. ఈ గ్రామము లొ విద్యావంతులు ఎక్కువ. ఈ గ్రామములో ఒక మంచి ఉన్నత పాఠశాల ఉంది. ఈ పాఠశాల చుట్టుప్రక్కల ఊర్లలో పెట్టింది పేరు.
1995 లో రైతులకు గిరిజనులకు మద్య తగువులు జరిగాయి. ఆ తరువాత ఏడు సంవత్సరములు వ్యవసాయములు లేక రైతులు విలవిలలాడిపోయరు. పిల్లలను చదివించటానికి, ఆడ పిల్లల పెళిల్లు చేయటానికి డబ్బు లేక చలా అవస్తలుపడినారు.
ఇప్పుడు మరల ఊరు కొంచెము కోలుకుంటుంది.ఎన్ని కష్టాలు వచ్చిన వాటిని ఎదుర్కొని ఆ ఊరిజనం నిలిచరు. కొంతమంది మత్రము ఊరువిడిచి వలస వెల్లిపోయారు.