వాడుకరి:AgniPuthra
స్వరూపం
నాకు తెలిసిన దాని గురించి నేను చాలా సమాచారాన్ని అందించాలనుకుంటున్నాను,
కాబట్టి నేను ఇంకా ఎక్కువ తెలుసుకోవడం నేర్చుకుంటున్నాను.
నాకు నచ్చే అంశాలని క్షుణంగా శోధించి అందరికి అందించాలి అనుకుంటున్నాను.
నాకు సహాయం చేయండి మరియు నేను ఇతరులకు సహాయం చేస్తాను.
ధన్యవాదములు.