వాడుకరి:BALA NAIK SONOO
Appearance
బాల నాయక్ సోనొ(బాలకృష్ణ) తెలంగాణ రాష్టం మాహ-బాద్ జిల్లాలోని బయ్యారం మండలం పక్కన జాఫ్రాబాద్ గ్రామలో జన్మించరు. తల్లితండ్రులు:మంగీలాల్,సోనీ 3వ సంతానం.
విద్య అభ్యసనం:
- 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు బయ్యారంలో పూర్తిచేసి.
- ఇంటర్మీడియట్ భద్రాచలంలో గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల పూర్తిచేసి.
- హైదరాబాద్ లోని నిజాం డిగ్రీ కళాశాలలో B.A పూర్తిచేసి.
- B.Ed భద్రాచలంలో గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల పూర్తిచేసి
- M.A(తెలుగు) పూర్తిచేసి.
వివాహం: 15-05-2019నాడు వివాహం చేసుకోవడం జరిగింది. భార్య పేరు : dr.నికిత(BNYS) పిల్లలు:MOTATITU(మాణస్వీ నాయక్) పాప
- ఆపుడు ఆపుడు ఖాళీ సమయంలో వ్యవసాయం చేస్తువుంటా.
సరదగా స్నేహితులతో ఆటలు ఆడటం.