Jump to content

వాడుకరి:BANOTH ROHITH NAYAK

వికీపీడియా నుండి

నేను బాణోత్ రోహిత్ నాయక్ . నేను ఇప్పుడు బీటెక్ మూడవ సంవత్సరం,వి . ఎన్ . ఆర్  కాలేజీ లో  చదువుతున్నాను . నేను నా పదవ తరగతి వాణి విద్యా నికేతన్ పాఠశాల లో చదివాను మరియు నా  ఇంటర్ శ్రీ విజయ కళాశాల లో చదివాను . మా నాన్న గారు కళాశాల  లో కాపాలధారి  గా పనిచేస్తున్నారు . మా అమ్మ గారు పొలం పని చెయ్యడానికి వెళ్తారు . నాకు ఇద్దరు అక్కలు మరియు ఒక అన్నయ ఉన్నారు . నాకు వేరే వాళ్లలో మంచితనాన్ని గమనించి వాటిని స్వయంగా నేర్చుకోవడానికి  ప్రయత్నిస్తాను . నాకు దూరపు ప్రయాణాలు బంధువులతో గాని లేదా స్నేహితులతో వెళ్ళడానికి ఇష్టపడుతాను . నాకు జాన్నే రొట్టెలు చాపల పులుసు తో తినడం చాల అంటే చాల ఇష్టం . నాకు ఇష్టమైన దేవుళ్ళు వినాయకుడు , ఆంజనేయుడు . నేను రోజు తెల్లవారుజామున(5 గంటలకు) నిద్ర లేస్తాను. నా అభిరుచులు స్నేహితులుతో గాని బంధులువులతో గాని కాలక్షేపం చెయ్యడానికి ఇష్టపడుతాను . నాకు ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం రావాలి అని కష్టపడుతున్నాను . నేను నా సొంతంగా ఒక మంచి ఇళ్ళు కట్టించి మా అమ్మ గారికి అంకితం చేస్తాను. నాకు వినడం గాని రాయడం గాని చాల ఇష్టం. నేను నా బీటెక్ పూర్తికాగానే ఉద్యగం రావాలి అని లక్ష్యం తో ముందుకు సాగుతున్నాను .