Jump to content

వాడుకరి:Bhargavichinta

వికీపీడియా నుండి

నా పేరు భార్గవి . నేను ఆంధ్ర లయోల కళాశాలలో రసాయన శాస్త్రం భోధిస్తాను. నేను ఈ కళాశాలలో గత పన్నెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మాది విజయవాడ. విజయవాడ పటమటలంకలో నా కుటుంబంతొ నివసిస్తున్నాను. నా విధ్యాభ్యాసం వియజయవాడలొనే జరిగింది.

విధ్య

[మార్చు]
  • ప్రాధమిక =బిషప్ అజరయా బాలికోన్నత పాతశాల, విజయవాడ
  • మాధ్యమిక =సిద్ధార్ధ మహిళాకళాశాల,విజయవాడ
  • ఉన్నత =ఆచార్య నాగార్జున కళాశాల, గుంటూరు

ఉధ్యోగం

[మార్చు]
  • 2001-2003 =విజ్ణాన్ కలాశాల గుంటూరు
  • 2003 - ఇప్పటి వరకు = ఆంధ్ర లొయోల కలశాల

అభిరుచులు

[మార్చు]
  1. చిత్ర లేఖనం
  2. పుస్తకాలు చదవటం
  3. పరిశొధన


  1. [1]

ఇష్టమైన ప్రదేశాలు

[మార్చు]

సముద్ర తీరం

నా పరిశోధనశాల
నా పరిశోధనశాల
  1. === పరిశోధన ===భార్గవిచింత ఎట్ అల్. ఇండో అమెరికన్ జర్నల్ పేజి:334-345,2014.