వాడుకరి:CHITRALA GURUMURTHY GUPTA
Appearance
చిత్రాల గురుమూర్తి గుప్తా సిద్దాంతి
(జననం-02-11-1966సం,ఉదయం 7-30,అనంతపురము)
ఆగమ జ్యోతిర్వాస్తు సిద్ధాంతి,
శతాబ్ది దృక్ సిద్దాంత (1940-2050)పంచాంగకర్త,
సంస్కృత,తెలుగు,హిస్టరీ,జ్యోతిష శాస్త్రల్లో MA చేశారు,
జ్యోతిర్వాస్తులో PG దిప్లమాచేశారు,
36 గ్రంధాలు సిద్ధాంత, జాతక, ప్రశ్న,గృహవాస్తు లలో
తెలుగు కన్నడ భాషల్లోరచించారు,
జ్యోతిష సభలలో ” దైవజ్ఞ రత్న”, “జ్యోతిషరత్న”,
”జ్యోతిష రత్నాకర”, “వాస్తుశిఖామణి”, “ఆర్ష విజ్ఞాన భాస్కరా” ,
“జ్యోతిష విద్యా భూషణ” బిరుదులు పొందారు,
పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం వారు ప్రచురించిన
“తెలుగునాట జ్యోతిషవికాసం” అను పుస్తకం లో
ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్తగా చోటు దక్కించుకున్నారు,
భారతీయ జ్యోతిర్వాస్తు విజ్ఞాన సంస్థ వారు
2017 లో “పంచాంగ విశారథ” అను
బిరుదు నిచ్చి సత్కరించారు.