వాడుకరి:Chinapaka Arun
స్వరూపం
బైండ్ల సోమయ్య.
బైండ్ల సోమయ్య అతి ప్రాచీన కళ అయిన దేవతల కొలువు కాపడుతున్న వ్యక్తి.తన తాత తండ్రుల నుండి వస్తున్న ఈ కళని ప్రాణం పెట్టీ కాపాడుతున్నారు.ఎల్లమ్మ దేవత చరిత్రను వినసొంపుగా ,మధురంగా చెప్పటం లో ఈయన నేర్పరి. బైండ్ల సోమయ్య సొంత ఊరు మద్దిరాల, సూర్యాపేట జిల్లా,తెలంగాణ రాష్ట్రం. బైండ్ల సోమయ్య గ ప్రసిద్ధి చెందిన ఈయన అసలు పేరు చినపాక సోమయ్య. తండ్రి పిచ్చయ్య,తల్లి ముత్తిలింగమ్మ. చిన్నతనంలో వ్యవసాయ పనుల్లో మక్కువ చూపిన సోమయ్య గారు తండ్రి మరణం తర్వాత బైండ్ల కుల వృత్తి అయిన ఎల్లమ్మ దేవత కొలువు నేర్చుకుని ఎల్లమ్మ చరిత్రను కాపాడుతున్నరు.