వాడుకరి:Dbkarun
Jump to navigation
Jump to search
నా పేరు డా. డీ. బాల కరుణ కుమార్. నేను లయోలా కళాశాల లో ఉపన్యాసకునిగా పని చేస్తున్నాను. నేను హైదరాబాద్ కే0ద్రీయ విశ్వ విద్యాలయ0 లో ఉన్నత విద్యను అభ్యసి0చాను. నేను లయోలా కళాశాల పూర్వ విద్యార్ధిని. 1998వ స0వత్సర0లో జూలై 1వ తారీఖున ఈ కళాశాలలో ఉపన్యాసకునిగా చేరాను. 2014 వ స0వత్సర0లో ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయ0 ను0డి రసాయన శాస్త్ర0 లో పిహెచ్ డి పట్టాను పొ0దాను.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/44/North_Block.jpg/220px-North_Block.jpg)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/93/Andhra_Loyola_Bridge.jpg/220px-Andhra_Loyola_Bridge.jpg)

![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/65/Andhra_Loyola_Bridge_backside.jpg/220px-Andhra_Loyola_Bridge_backside.jpg)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/93/Andhra_Loyola_Bridge.jpg/220px-Andhra_Loyola_Bridge.jpg)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/9b/South_Block.jpg/220px-South_Block.jpg)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/33/River_Krishna_View_at_Vijayawada_City.jpg/220px-River_Krishna_View_at_Vijayawada_City.jpg)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b9/Akkanna_Madanna_Rock_cut_Caves%2C_Vijayawada_city.jpg/220px-Akkanna_Madanna_Rock_cut_Caves%2C_Vijayawada_city.jpg)
ఉప శీర్హిక 1
[మార్చు]ఉప శీర్షిక 2
[మార్చు]ఉప శీర్షిక 3
[మార్చు]== ఉప శీర్షిక 4 ==