వాడుకరి:Goginenivamsisujan
Appearance
నా గురించి
[మార్చు]నా పేరు గోగినేని వంశీ సుజన్.
నేను గు0టూరులో ఉంటాను
నేను వివిఐటి లో బి టెక్ చదువుతున్నాను
నాకు కంప్యూటర్ అంటే చాలా ఇష్టం.
ముఖ్యంగా నాకు వెబ్ అంటే చాలా ఇష్టం.
దానికి సంబంధించి నాలుగు ప్రాజెక్టులు కూడా చేసాను.
నాలెడ్జ్ నాలెడ్జ్ డ్రీం (http://knowledgedreaminc.com/) అనే సంస్థకు కూడా ఒక ప్రాజెక్టు చేసి ఇచ్చాను.
వర్తమానం
[మార్చు]నేను ప్రస్తుతం వీడియోలను షేర్ చేసే ఒక వెబ్ సైట్ ను తయారు చేస్తున్నాను.