వాడుకరి:Goliamarchand
Appearance
అందరికి నమస్కారము, ఈంనాడు దిన పత్రిక చూసి వికీపీడియా సదస్సు కి హాజరయ్యాను. అబిడ్స్ లొని సరొజిని నాయుడు గారి ఇల్లు గోల్డెన్ త్రెష్ హోల్డ్ నిజంగా నాకు బంగారు వాకిలిలాగా అనిపించింది, ఎందుకంటే ఆక్కడే మరి నాకు తెలుగు వికీపీడియాలో ప్రవేశం లభించింది. ముందు ముందు మీ అందరితో నా భావాల్ని, నా మిడి మిడి జ్నానాన్ని పంచుకొంటాను. ఇట్లు గోలి అమర్ చంద్.