Jump to content

వాడుకరి:Gunda harish

వికీపీడియా నుండి

my name is g.harish.i am from macherla.which is located in guntur district.i have completed under graduation in narasaraopeta engineering college with an aggregate of 72%.i have completed intermediate in sri chaitanya college with an aggregate of 88%.i have completed ssc in viveka public school with an aggregate of 84%.my short term goal is to work in reputed company like yours.my long term goal is to establish an orphan home and serve the old age people.

నా పేరు హరీష్. నేను వికీపీడియా సబ్యుడిని . మా వూరి పేరు జెట్టిపాలెం మా వూరు రెంటచింతల మండలం లో వుంది . మా జిల్లా గుంటూరు . ఇ వూరిలో ఒక రెండు సంవత్చరాల క్రితం మోడల్ స్కూల్ పెట్టారు . దానిలో చాల మంది పిల్లలు జాయిన్ అవుతున్నారు . ఇ స్కూల్ లో టీచర్స్ కూడా చాల బాగా చెపుతున్నారు . ఇ వూరు మాచెర్ల నుండి 20 కిలోమీటర్ల దూరం లో వుంది . ఇ వూరి నుండి 3 కిలోమీటర్ల దూరం లో ఒక సత్రశాల అనే వూరు వుంది . ఇ సత్రశాల అనే గ్రామము లో శివుడు వేలిచి వున్నాడు . ఎక్కడ ప్రసిద్ది ఏంటి అంటే శివరాత్రి రోజున యత్రికిలు కొన్ని లక్షల మంది దర్శనం చేసుకుంటారు . చాల మంది బక్తులు అక్కడ శివరాత్రి రోజున నిద్ర చేస్తారు . ఎ సత్రశాల లో ఒక 20 సంవత్చరాల క్రితం సిమెంట్ ఫ్యాక్టరీ స్తాపించారు ఎక్కడ ఒక రోజుకి కొన్ని టన్నుల సిమెంట్ తాయారు చేస్తారు .