Jump to content

వాడుకరి:Kanna1620

వికీపీడియా నుండి

నమస్కారం !!! నా పేరు కనకదుర్గారావు. నేను జవహర్ లాల్ నెహ్రు సాంకేతిక విశ్వవిద్యాలయం(JNTU), హైదరాబాదు లో MCA చదివాను. ప్రస్తుతం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాను. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. తెలుగులో వికిపీడియాని చూసి చాలా సంతోషంగా ఉంది. దీన్ని రూపొందించిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నావంతు సహాయం చేయటానికి ప్రయత్నిస్తాను.

నేను నా అభిప్రాయాలను మరియు నా భావాలను నా బ్లాగ్ లో ఉంచుతాను. మీరు నన్ను కింది బ్లాగ్ లో కలుసుకోవచ్చు. కనకదుర్గారావు.బ్లాగ్స్పాట్.కామ్

ఇట్లు
కనకదుర్గారావు.