వాడుకరి:Kimeerat
స్వరూపం
నా పేరు కిమీర. 2015 నుంచీ వికీపీడియా అకౌంట్ ఉన్నప్పటికీ 2021 దాకా తెలుగులో తొలి దిద్దుబాటు చెయ్యలేదు. 2023 దాకా ఒకట్రెండు దిద్దుబాట్లే. 2024లోనే తెవికీలో చురుగ్గా రాయడం మొదలుపెట్టాను. వైజ్ఞానిక, సాంకేతిక విషయాల గురించి రాయడం ఇష్టం.