Jump to content

వాడుకరి:Lalitha Global 3089

వికీపీడియా నుండి


                      లలిత గ్లోబల్ కమ్యూనికేషన్స్

[మార్చు]

                      ప్రభుత్వ మరియు ప్రవేట్ సంస్థల ద్వారా ప్రజలకు కావలసిన అవగాహనా సమాచారం తెలియచేయటం మా సంస్థ యొక్క ముఖ్య  ఉద్దేశ్యం.

విద్య వైద్య మరియు వ్యవసాయ, ఆర్థిక,  సాంఘీక, సాంస్కృతిక, సంబంధిత ప్రాథమిక అవసరాలను గుర్తించి  ప్రజలకు సామాజిక సేవలందిస్తున్నాం.

       Global Services

  1. Global Human
  2. Global Green
  3. Global blood
  4. Global Pharmacy
  5. Global Homes
  6. Global Health
  7. Global Finance
  8. Global marketing
  9. Global Educations  
  10. Global Insurance
  11. Global Forming           
  12. Global eye News


గ్లోబల్ ఎడ్యుకేషన్స్

విద్య విశ్వానికి, వివేకానికి, విశ్వాసానికి మూలం

చదువే జీవితాలకు వెలుగు

చదవండి చదివించండి వెలగండి –జీవితాలను వెలిగించండి

గ్లోబల్ బ్లడ్

రక్త దానం చేయండి -  ప్రాణ దాతలుగా మారండి.

రక్త దాతలు మరియు గ్రహీతలు సంప్రదించండి


గ్లోబల్ హెల్త్


ఆరోగ్యమే మహా భాగ్యముధూమపానం, మద్యపానం చేయకండి!

బానిస బ్రతుకు బ్రతకకండి!

అతి వేగం అత్యంత  ప్రమాదకరం !

మద్యం తాగివాహనాలు నడుపరాదు! హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి!

KILL DISEASES - SAVE FAMILY


గ్లోబల్ గ్రీన్'

పచ్చని చెట్లు -  ప్రగతికి మెట్లు

చెట్లను పెంచుదాం – బావితరాలకు బ్రతుకును పంచుదాం!

మన పరిసరాలను పరిశుభ్రముగా ఉంచుదాం – వ్యాధులను  నివారిద్దాం!

ప్లాస్టిక్ వాడకాన్నినివారిద్దాం

నీటిని ఆహారాన్ని వృధా చేయకండి

భూగర్భ జలాలను సంరక్షించండి

కరెంట్ ను – కాలాన్ని వృధా చేయకండి!


గ్లోబల్ భారత్

సర్వ సత్తాక, సామ్యవాద , లౌకిక, ప్రజాస్వామ్య, ఘనతంత్ర రాజ్యం

ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క ప్రభుత్వ వ్యవస్థ

ప్రజలు ప్రభుత్వ, ప్రైవేటు వ్యవస్థలలోపని చేసే అధికారులను గౌరవించండి

అధికారులు తమప్రజలకు సహకరించండి

స్వప్రయోజనాలకోసం అధికారన్ని దుర్వినియోగం చేయకండి.


అవినీతి రహిత సమ సమాజం కోసం పాటుపడదాం

భావితరాల భవితకు బాటలు వేద్దాం


అవినీతికి కావాలి దూరం దూరం

కాకూడదు ప్రజలకు భారం భారం

అవినీతికి ఆత్మ పరీశీలనే ఆయుధం


గ్లోబల్ హ్యూమన్

మాట సహాయం చేయండి - మానవత్వం చాటండి.

అనాధలకు, అంధులకు,

అన్నార్థులకు,వృద్ధులకు,

వికలాంగులకు,పిల్లలకు,

సాటి మనిషికి సహకరించండి.

సామాజిక  సేవను పెంపొందించండి!