Jump to content

వాడుకరి:Mandangi Vasantharao

వికీపీడియా నుండి
కవిత్వం..

బాట


రోజులు గడుస్తున్న గడప దాటలేదు గడ్డు కాలం రాలేదు చినుకు కురవలేదు ఎండ మండలేదు దొంగలు పడలేదు ఏ ఇంటిలో దిగులు లేదు నిన్న చూసినట్టే ఉంది సమాజం

దారిలో ముళ్ళులు తొలిగిపోయింది దారిలో ఒక బాట అవసరం ఒకరు నడిచే బాట అవ్వాలి ఆ బాటలో ఎందరో  నడుస్తారు..

గోడ, తలుపు  ఒకేలా ఉంది బయట సజవుగానే ఉంది లోపల గడెసుంది తలుపు తెరిస్తే చీకటి తొలిగిపోతుంది ఒక బాట వేశావో వెనుక ఎందరో కనిపిస్తారు...