వాడుకరి:Nimmadala mohan rao
Nimmadala mohan rao
నిమ్మదల మోహన్ రావు ఏనుగుతుని గ్రామంలో నిమ్మదల అప్పారావు, సీత ల మొదటి కుమారుడు, అప్పారావు పచ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం లో రిక్షా యూనియన్ ప్రెెసిడెంట్ 23-01-1992 లో నిమ్మదల మోహన్ రావు పుట్టారు ఆ తరువాత కొన్ని కారణాల వల్ల విశాఖపట్నం జిల్లా కశింకోట మండలం ఏనుగుతుని గ్రామం వచ్చ్చే సారు. ఏనుగుతుని గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు మోహన్ రావు పచ్చిమ గోదావరి జిల్లాలో ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో 1,2 తరగతులు వాళ్ల పెద్దమ్మ అచ్చియ్యమ్మ దగ్గర చదువు కొన్నారు. వాాళ్ళ అన్నయ్య పెళ్లి అనంతరం ఏనుగుతుని గ్రామంలో 2 తరగతి కొనసాగించారు. 7 తరగతి పరీక్షలు 421 class frist సాధించారు 8,9,10 తరగతులు యలమంచిలి మండలం జంపపాలెం గ్రామంలో పుర్తిచేసారు. మోహన్ కి అక్క, తమ్ముడు ఉన్నారు. అక్క వరలక్ష్మి నర్సింగబిల్లి మజ్జి నూకునాయుడితో 01-06_2006 లో వివహం అయ్యింది వాళ్ళకి ఇద్దరు కుమారులు పవన్ కుమార్, షణ్ముఖు. తమ్ముడు నాగేంద్ర విశాఖ డెయిరీ PS గా చేస్తూన్నారు. మోహన్ 9తరగతి చదివేటప్పుడు 29-01-2007లో నాన్న గారు రైలు ఎక్సిడెంట్ లో మరణించారు . 10 వ తరగతి లో 453 మార్కులు సాధించి. Class second వచ్చారు.చదువుకోనెటప్పుడు class frist బహుమతులు కూడా వచ్చేవి. ఆ తరువాత ఇంటర్మీడియట్ యలమంచిలి లో పూూర్తి చేసారు 03-06-2011 లో బ్రాండీక్స్ లో సూూపర్ వైజర్ గా చేరారు. 2013 లో తాళ్లపాలెం గ్రామాానికి చెందిన BJP జిల్లా నాయకులు పొనగంటి అప్పారావు గారి ఆధ్వర్యంలో BJP పార్టీలో చేరారు. కశింంకోటమండలం BJP వైస్ ప్రెసిడెంట్ గాా భాధ్యతలు చేపాట్టారు . 14-08-2013 లో గొబ్బూరు అమ్మ్మా యి సాయిలక్ష్మి ని ప్రేమ పెళ్ళి చేసుకున్నారు. 03-11-2014 లో దివ్య శ్రీ పెద్ద కూతురు, 09-07-2016 లో మోక్షీత శ్రీ చిన్న కూతురు జన్మిించారు. 2018 లో కొణతాల సీతారాం గారి నాయకత్వం లో జనసేన పార్టీ లో చేరారు. 2019 లో జరిగిన ఎన్నికల్లో కొణతాల సీతారామ్ గారికి అనకాపల్లి అసెంబ్లీ mla సీటు ఇవ్వలేని కారణంంగా మళ్లీ BJP పార్టీ లో కొనసాగారు. 2020 లో నూతనగుంటలపాలెం MPTC సెగ్మెంట్ కిి భార్య సాయిలక్ష్మి ని BJPనుండి పోటిచేయించారు. 09-02-2021 లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భార్య సాయిలక్ష్మి ని పార్టీ నుండి పోటిిచేయించారు ఈ ఎన్నికల్లో 69ఓట్లతో పరజయం పొందారు.08-04-2021 లో ఆగిపోయిన mptc ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో 375 ఓట్ల తో రెండవ స్థాానాన్ని సంపాదించారు. ప్రస్తుతం BJP kisan morcha executive nember గా కొనసాగుతున్నారు. 2023 నుండి BJP యువ మోర్చ విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ నెంబర్ కొనసాగుతున్నారు