వాడుకరి:Palagudemnani
Appearance
హాయ్
ఏలూరు, ఆంధ్రప్రదేష్ లోని పశ్ఛిమగోదావరి జిల్లా ముఖ్య కేంద్రము.ఏలూరు నందు ఒక ప్రభుత్వాసుపత్రి,జిల్లా కోర్టు,జిల్లా గ్రంధాలయము కలవు. ఎంతో ప్రసిథ్థిచెందిన శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి కళాశాల ఏలూరు లో కలదు.ఈ కలాశాలనందు సూపర్ స్టార్ కృష్ణ ,అక్కినేని నాగేశ్వర రావు ,మురళీ మోహన్ పట్టభధ్రులు అయ్యారు.విక్టరీ వెంకటేష్ నటించిన లక్ష్మి చిత్ర శతదినోత్సవ వేడుకలు ఇక్కడ జరిగి ఏలూరు వాసుల కళాభిమనానికి దర్పణం పట్టింది.జిల్లాలోనే పెద్దదైన అల్లూరి సీతారామరాజు స్టేడియం కలదు. దీనిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ 100 రోజుల పండుగ అంగరంగవైభవంగా జరిగినది.