వాడుకరి:Phanipradeep
స్వరూపం
మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్
[మార్చు]"ఒక క్షణం సర్వం త్యజించిన యోగిని, మరో క్షణం భవబందాలకు బానిసను"
ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక సాధారణమానవుడిని. నాకు బాగా నచ్చిన పుస్తకం భగవద్గీత, బాగా నచ్చని విషయం అదే పుస్తకం ముసలివాళ్ళ పుస్తకంగా ముద్రపడటం
నేను కూడా ఒక సాఫ్టువేరు ఇంజినీరుని...
బయటి లింకులు
[మార్చు]ప్రదీపు బ్లాగు
ప్రదీపు నడుపుతున్న సైటు
ప్రదీపు పనిచేస్తున్న కంపనీ