వాడుకరి:Pydilaxman
స్వరూపం
మిత్రులారా! Pydilaxman 12:22, 29 జూలై 2010 (UTC) తెవికీలో సభ్యునిగా చేరినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. తెలుగు విజ్ఞాన సర్వస్వంగా భావించే వికీపీడియా కుటుంబానికి సేవ చేయడం మనకు మనం చేసుకున్న సేవగా నేను భావిస్తున్నాను. కంప్యూటర్ వినియోగం, సాంకేతికతపై నాకున్న పరిమిత జ్ఞానాన్ని మరింత పెంచుకోవడానికి కూడా తెవికీ ఎంతగానో ఉపయోగపడుతుందన్న నమ్మకంతో మీ ముందుకు వచ్చిన నన్ను ఆశీర్వదించి మీలో ఒకనిగా ఆదరిస్తారని కోరుకుంటూ...
లక్ష్మణరావు పైడి http://www.manyaseema.com