Jump to content

వాడుకరి:Rajeshdha

వికీపీడియా నుండి
      ధవళేశ్వరపు వరహచారి గారు,
ధలేశ్వరపు మళ్లాయచరి,వరాలమ్మ 3 వ సంతానం. తెనాలి పట్టణం నందు సుప్రసిద్ధ స్వర్ణకారుడు నిరడంబరుడు స్నేహశీలి ఇతను 1955 అక్టోబర్ 1 జన్మించారు 2014 నవంబర్ 13 న గంగానమ్మపేట పాత శివాలయం లో శివ ఐక్యం చెందారు.ఇతను 40 ఏళ్ళు గా తన వృత్తి ని కొనసాగిస్తున్నారు

సంతానం :: పద్మజ,రాజేష్

భార్యా  :: సరస్వతి

తండ్రి  ::మళ్లాయచరి

తల్లి.  :: వరాలమ్మ

పుట్టినది. :: విజయనగరం

ఇంటిపేరు:: ధవళేశ్వరపు

జననం  :: 1955

మరణం:: 2014