Jump to content

వాడుకరి:Rajvaida

వికీపీడియా నుండి

నా గురించి నా పరిచయం...

  తెలుగు వికిపీడియా సభ్యసమాజానికి నమఃసుమాంజలి. నా పూర్తి పేరు వైదా రాజ శేఖర్. మా నాన్నగారి పేరు రామ చంద్రరావు గారు, మా తల్లి గారి పేరు లక్ష్మి.

మాది శ్రీకాకులం జిల్లాలొ జలుమూరు గ్రామం. మా నాన్నగారు ఉన్నత పాఠశాల లొ ప్రధానొపాధ్యయునిగా పనిచేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. నేను ప్రస్తుతం సాఫ్టువేరు ఎగుమతి మరియు అభివృద్ది వ్యాపారములొ ఉన్నాను. నా చిన్నతనమంత మా స్వగ్రామం జలుమూరు లొనే గడిచినది. నా చదువు కూడ తెలుగు మాద్యమం లోనె జరిగినది. విశ్వవిద్యాలయ చదువు మాత్రం నేను ఆంగ్ల మాధ్యమం లొ చదివితిని. ఈనాడు ఆదివారం ప్రత్యేక సంచిక లో తెలుగు వికీ గురించి చదివిన తరువాత, తెలుగులో వ్రాయాలి అన్న బలమైన కొరిక కలిగింది. అది వాస్తవరూపం పొందటానికి ఇంత సమయం పట్టింది. ఇక వికిజనులకు నా వ్యాసాలను విరివిగానె అందివ్వగలను అని భావిస్తున్నా!!

--రాజ శేఖర్ వైదా 12:07 మద్యాహ్నం, 1 మార్చి 2008.