Jump to content

వాడుకరి:Ramesh bethi

వికీపీడియా నుండి

నా పేరు రమేష్‌ భేతి. నేను తెలంగాణ ఆదర్శపాఠశాలలో తెలుగు(పి.జి.టి)ఉద్యోగం చేస్తున్నాను. వికిపిడియాలో తెలుగు వ్యాసాలు రాయడం అంటే ఎంతో ఇష్టం వికిపీడియాలో అకౌంట్ తీసుకుని రాయడం చేస్తున్నాను. నేను వ్యాసాలు రాయడంలో ఏమైన తప్పులు లేదా పొరపాట్లు చేస్తుంటే ఇందులోని సభ్యులు ఏవరైనా నాకు తెలియజేసి నేను రాసే వ్యాసాల అభివృద్ధికి తోడ్పడగలరని ఆకాంక్షిస్తున్నాను.

10:31, 21 జూన్ 2021 (UTC)రమేష్‌ బేతి10:31, 21 జూన్ 2021 (UTC)